Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nara Lokesh TDP Working President | టీడీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నారా లోకేశ్​ నియామకం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Nara Lokesh TDP Working President | టీడీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నారా లోకేశ్​ నియామకం

ఆంధ్రప్రదేశ్​

Nara Lokesh TDP Working President | టీడీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నారా లోకేశ్​ నియామకం

తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నారా లోకేశ్​ను నియమించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 11:33 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 రోజులు ago
Share
Nara Lokesh TDP Working President

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nara Lokesh TDP Working President | తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)  కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నారా లోకేశ్​ను నియమించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో, జాతీయ కమిటీలను తాజాగా ప్రకటించింది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు.

Contents
  • Nara Lokesh TDP Working President | భవిష్యత్​లో అధ్యక్ష పదవి..
    • Nara Lokesh TDP Working President | రెండుసార్లు మంత్రిగా..

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కొనసాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ ఏపీకే పరిమితం కావడంతో అన్ని నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటారు. పేరుకు పల్లా శ్రీనివాసరావు అధ్యక్ష పదవి నామమాత్రమే. తాజాగా పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ చంద్రబాబు తనయుడు లోకేశ్​ (Nara Lokesh)ను నియమించడంతో పార్టీలో ఆయన స్థానాన్ని బలోపేతం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Nara Lokesh TDP Working President | భవిష్యత్​లో అధ్యక్ష పదవి..

ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆ పార్టీ పగ్గాలు లోకేశ్​కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు తాజాగా వర్కింగ్​ ప్రెసిడెంట్​ బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు నాయుడు వయసు పెరుగుతుండటంతో లోకేశ్​ను బలంగా తెరమీదకు తీసుకు వస్తున్నారు. ఇప్పటికే మంత్రిగా ఆయన మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. మొదట్లో లోకేశ్​పై విమర్శలు వచ్చినా.. ఆయన ఇప్పుడు పరిణితి సాధించారు. దీంతో పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్​ పదవి పొందారు.

Nara Lokesh TDP Working President | రెండుసార్లు మంత్రిగా..

లోకేశ్ 1983లో జన్మించారు. 2017 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తొలిసారి మంత్రిగా పని చేసిన సమయంలో ఆయనపై విమర్శలు వచ్చారు. అనంతరం 2019 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లోకేశ్​ ప్రజలతో మమేకం అయ్యారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి మంత్రి అయ్యారు. లోకేశ్​ 2013 మేలో టీడీపీలో చేరారు. మొదట పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించారు.

ఇది కూడా చదవండి..: Pudi Srihari Arrest | చంద్ర‌బాబుపై సోష‌ల్ మీడియాలో పోస్ట్.. వైఎస్సార్‌సీపీ నేత పూడి శ్రీహరిని అరెస్ట చేసిన పోలీసులు

Amaravati Capital Decision | కీలక అడుగు..అసెంబ్లీలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఏకగ్రీవ తీర్మానం, ఏప్రిల్ 1న ఆమోదించ‌నున్న కేంద్రం
Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Gudivada Amarnath Jail Sentence | గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు
Perni Nani Politics | పేర్ని నానికి రాజకీయాల్లో తిరుగులేదు.. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
TAGGED:Andhra Pradesh politicsChandrababu NaiduCM Chandrababu NaiduNara Lokesh TDP Working Presidentpolitical updates APTDP leadershipTDP newsTelugu Desam Party
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Pudi Srihari Arrest Pudi Srihari Arrest | చంద్ర‌బాబుపై సోష‌ల్ మీడియాలో పోస్ట్.. వైఎస్సార్‌సీపీ నేత పూడి శ్రీహరి అరెస్ట్​
Next Article KTR Delimitation Warning KTR Delimitation Warning | దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఉద్యమం : కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?