Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yellareddy Student Death Protest | ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Yellareddy Student Death Protest | ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్​..

నిజామాబాద్

Yellareddy Student Death Protest | ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్​..

బీసీ వెల్ఫేర్ హాస్టల్​లో విద్యార్థిని శ్రావణి మృతిపై అనుమానాలున్నాయని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 5:41 సా.
Srinivas Kolluri
20 గంటలు ago
Share
Yellareddy Student Death Protest

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Student Death Protest | బీసీ వెల్ఫేర్ హాస్టల్​లో (BC Welfare Hostel) విద్యార్థిని శ్రావణి మృతిపై అనుమానాలున్నాయని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

Contents
  • Yellareddy Student Death Protest | బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి..
    • Yellareddy Student Death Protest | పోలీస్​స్టేషన్​కు తరలింపు..

Yellareddy Student Death Protest | బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి..

విద్యార్థినిపై దాడి జరిగిందనే అనుమానాలు ఉన్నాయని.. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల (Former MLA Jajala) డిమాండ్​ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో విరమించాలని ఎస్సై మహేష్ (SI Mahesh), సీఐ రాజిరెడ్డి (CI Rajireddy)లో సర్దిచెప్పినా ఆందోళన విరమించలేదు. బాలికల వసతిగృహంలో కనీస వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాచ్​మన్​ లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం.. రాత్రిపూట అధికారులు ఎవరూ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు.

Yellareddy Student Death Protest

Yellareddy Student Death Protest | పోలీస్​స్టేషన్​కు తరలింపు..

రాస్తారోకోతో ట్రాఫిక్​కు ఇబ్బందులు ఏర్పడడంతో బాన్సువాడ డీఎస్పీ విఠల్​ (Banswada DSP Vithal) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాస్తారోకో విరమించాలని కోరినా విరమించకపోవడంతో ఆందోళన కారులను పోలీస్​స్టేషన్​కు తరలిచారు. వారిని నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, భిక్కనూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోస్టుమార్టం రిపోర్ట్​ వచ్చాకే మాట్లాడతామని అనంతరం సమగ్ర విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: CP Advice For Students | విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి: సీపీ సాయిచైతన్య

Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
Suspicious Death Kamareddy | గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.. హత్యగా అనుమానాలు..
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్​పాల్​
Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
TAGGED:Banswada DSP VithalBC Welfare HostelCI RajireddyFormer MLA JajalaSI MaheshYellareddy Student Death Protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CP Advice For Students CP Advice For Students | విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి: సీపీ సాయిచైతన్య
Next Article Vivo T5 Pro Vivo T5 Pro | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో వీవో నుంచి మరో ఫోన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?