Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Surender Release Protest | మాజీ ఎమ్మెల్యే సురేందర్​ను విడుదల చేయాలని రాస్తారోకో
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Surender Release Protest | మాజీ ఎమ్మెల్యే సురేందర్​ను విడుదల చేయాలని రాస్తారోకో

నిజామాబాద్తాజా వార్తలు

Surender Release Protest | మాజీ ఎమ్మెల్యే సురేందర్​ను విడుదల చేయాలని రాస్తారోకో

Naresh chandan
Last updated: ఏప్రిల్ 15, 2026 10:51 సా.
Naresh chandan
12 గంటలు ago
Share
Surender Release Protest
Surender Release Protest

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Surender Release Protest | శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఠాణా ఎదుట భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు.

Surender Release Protest | అసలేం జరిగిందంటే..

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో మృతి చెందిన శ్రావణి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ.. మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థి మృతికి కారణాలు తెలపాలని, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాస్తారోకో విరమించాలని పోలీసులు చెప్పినా వినకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి భిక్కనూరు పోలీస్ స్టేషన్​కి తరలించారు. విషయం తెలిసి భారాస నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.

April 15 Horoscope | ఆర్థిక ఇబ్బందులకు ఇక చెల్లు.. ఈ రాశుల వారి లక్ మారిపోయినట్లే!
KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
Iran AWS Attack | బహ్రెయిన్‌లో అమెజాన్ డేటా సెంటర్‌పై విరుచుకుపడిన ఇరాన్.. క్షిపణితో దాడి.. సేవలకు అంతరాయం
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Kavitha Sri Ram Navami | నిజామాబాద్​ ఖిల్లా రామాలయంలో కవిత ప్రత్యేక పూజలు
TAGGED:BRS leadersellareddy newslocal news telanganapolice arrestrastarokostudent death caseSurender protestSurender Release ProtestTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Money Vastu Tips Money Vastu Tips | ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడుతున్నారా.. అయితే ఆర్థిక కష్టాలు తప్పవు!
Next Article April 16 Horoscope April 16 Horoscope | ఆర్థికంగా మెరుగుదల.. జీవిత భాగస్వామి సర్​ప్రైజ్​లు.. ఈ రాశుల వారి కిస్మత్​ వేరే లెవెల్​!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?