Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ustaad Bhagat Singh in OTT | ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. థియేటర్ల తర్వాత డిజిటల్‌లో పవన్ మేనియా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Ustaad Bhagat Singh in OTT | ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. థియేటర్ల తర్వాత డిజిటల్‌లో పవన్ మేనియా!

సినిమా

Ustaad Bhagat Singh in OTT | ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. థియేటర్ల తర్వాత డిజిటల్‌లో పవన్ మేనియా!

థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ పవన్ కల్యాణ్ అభిమానులను మళ్లీ అలరిస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 10:16 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Ustaad Bhagat Singh in OTT

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ustaad Bhagat Singh in OTT | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. దర్శకుడు హరీశ్ శంకర్ (Director Harish Shankar) తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గత నెల ఉగాది సందర్భంగా విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.

Contents
  • Ustaad Bhagat Singh in OTT | నేటి నుంచి ఓటీటీలోకి..
    • Ustaad Bhagat Singh in OTT | ఇప్పుడు ఓటీటీలో ఆస్వాదించే అవకాశం

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. పవన్ కల్యాణ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, కథ పరంగా సినిమా బలహీనంగా ఉందన్న విమర్శలు వినిపించాయి. దీంతో ఈ చిత్రం యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

Ustaad Bhagat Singh in OTT | నేటి నుంచి ఓటీటీలోకి..

ఇక థియేట్రికల్ రన్ పూర్తవకముందే ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని, ఏప్రిల్ 16 నుంచి ప్రసారం ప్రారంభించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. సంగీత పరంగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పాటలు అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్.ఎస్. థమన్ అందించారు. కోలీవుడ్ నటుడు ఆర్. పార్థిబన్ విలన్ పాత్రలో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మించింది.

Ustaad Bhagat Singh in OTT | ఇప్పుడు ఓటీటీలో ఆస్వాదించే అవకాశం

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటు, పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను మరోసారి ఆస్వాదించే అవకాశం దక్కింది. ఇక డిజిటల్ వేదికపై ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు పార్తిబన్ విలన్ రోల్‌లో నటించగా… కేఎస్ రవికుమార్, అషుతోష్ రాణా, నవాబ్ షా, రావు రమేష్, రంగస్థలం మహేశ్, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.

ఇది కూడా చదవండి..: Jananayagan HD Leak | విడుదలకు ముందే ‘జననాయగన్’ హెచ్‌డీ లీక్.. లీకు వీరుల‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
TAGGED:Devi Sri PrasadDirector Harish ShankarMythri Movie MakersNetflixPower Star Pawan KalyanUstaad Bhagat Singh in OTT
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Silver Prices Gold Silver Prices | పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గే సూచనలు.. దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల
Next Article Vinod Kambli Health Vinod Kambli Health | ఆందోళ‌న‌క‌రంగా వినోద్ కాంబ్లీ ఆరోగ్యం.. సాయం కోరుతూ ప్ర‌త్యేక వాట్సాప్ గ్రూప్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?