Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మహమ్మద్ ఘాజి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మహమ్మద్ ఘాజి

నిజామాబాద్

Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మహమ్మద్ ఘాజి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలకమండలి సభ్యులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.కామారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ ఘాజిని ఈసీ మెంబర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 16, 2026 10:24 సా.
Shashi kiran Mottala
13 గంటలు ago
Share
Telangana University |
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మహమ్మద్ ఘాజి

అక్షరటుడే, కామారెడ్డి: Telangana University | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలకమండలి సభ్యులను నియమించింది. అందులో భాగంగా నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో (Dichpally) ఉన్న తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా (governing body member) కామారెడ్డి (Kamareddy news) పట్టణానికి చెందిన మహమ్మద్ ఘాజిని (Mohammed Ghazi) నియమిస్తూ గవర్నర్ పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana University | విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి..

ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈసీ మెంబర్ గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండటం గర్వకారణమని, విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అన్ని రంగాలలో కృషి చేస్తూ, యూనివర్సిటీని ఉన్నత స్థానంలో (university administration) నిలిపేందుకు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. కాగా ఇటీవలే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఘాజి నియామకమయ్యారు.

ఇది కూడా చదవండి: Summer Food Safety | వేసవిలో ఆహారం విషతుల్యం కాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​..
Arrive Alive Campaign | సమష్టి కృషితో ‘అరైవ్–అలైవ్’ను విజయవంతం చేయాలి
Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి
Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
TAGGED:CM Revanth ReddyDichpallyeducation governancegoverning body memberKamareddy NewsMohammed GhaziPolitical AppointmentsTelangana Universityuniversity administration
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Summer Food Safety Summer Food Safety | వేసవిలో ఆహారం విషతుల్యం కాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Next Article Israel Lebanon Ceasefire Israel Lebanon Ceasefire | ట్రంప్​ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్​ – లెబనాన్​ కాల్పుల విరమణ.. ఇరాన్​తో ఉద్రిక్తతలు కొనసాగింపు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?