Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramavath Madhu Arrest | “శుభక్షేత్ర” మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక అప్​డేట్​.. రమావత్ మధు అరెస్టు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Ramavath Madhu Arrest | “శుభక్షేత్ర” మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక అప్​డేట్​.. రమావత్ మధు అరెస్టు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Ramavath Madhu Arrest | “శుభక్షేత్ర” మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక అప్​డేట్​.. రమావత్ మధు అరెస్టు

నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(2)తో పాటు TSPDFEA చట్టంలోని సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 16, 2026 10:52 సా.
Naresh chandan
9 గంటలు ago
Share
Ramavath Madhu Arrest | “శుభక్షేత్ర” మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక అప్​డేట్​.. రమావత్ మధు అరెస్టు
Ramavath Madhu Arrest | “శుభక్షేత్ర” మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక అప్​డేట్​.. రమావత్ మధు అరెస్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ramavath Madhu Arrest | సైబరాబాద్‌లో మైక్రో ఫైనాన్స్–రియల్ ఎస్టేట్ మోసం కేసులో కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది. “శుభక్షేత్ర” పేరుతో పెట్టుబడిదారులను ఆకర్షించి భారీగా డబ్బులు సేకరించిన కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ramavath Madhu Arrest | ప్లాట్లు ఇస్తామని

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ మోసంలో హేమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సత్యనారాయణ చౌదరి ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరు పటాన్‌చెరు–దామరగిద్ద ప్రాంతాల్లో వెంచర్ పేరుతో ప్లాట్లు ఇస్తామని చెప్పి పెట్టుబడిదారులను మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

నిందితులు 102 స్క్వేర్ యార్డుల ప్లాట్ ఇస్తామని హామీ ఇచ్చి, నెలకు ₹25,000 చొప్పున 42 నెలలు చెల్లిస్తామని ప్రలోభపెట్టారు. అదనంగా ₹5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పి బాధితులను ఆకర్షించారు. ఈ విధంగా మొత్తం 33 మంది నుంచి భారీగా డబ్బులు సేకరించినట్టు పోలీసులు తెలిపారు.

Ramavath Madhu Arrest | ఒప్పందాల పేరుతో కాలయాపన

అయితే, డబ్బులు సేకరించిన తర్వాత ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయకుండా ఒప్పందాల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చినట్టు ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సైబరాబాద్ EOW పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(2)తో పాటు TSPDFEA చట్టంలోని సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Summer Food Safety | వేసవిలో ఆహారం విషతుల్యం కాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
Air Conditioners | ఏసీ శబ్దం చేస్తోందా.. అయితే రిస్క్‌లో ఉన్నట్లే!
Ganji Drinks | వేసవి తాపాన్ని తరిమికొట్టే అమృతం ‘గంజి’.. ఏ గంజితో ఎలాంటి లాభాలు అంటే!
March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం!
TAGGED:Cyberabad EOWEOW investigationinvestment fraud Indiamicrofinance scamRamavath MadhuRamavath Madhu arrestreal estate fraudShubhakshestra scamTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Israel Lebanon Ceasefire Israel Lebanon Ceasefire | ట్రంప్​ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్​ – లెబనాన్​ కాల్పుల విరమణ.. ఇరాన్​తో ఉద్రిక్తతలు కొనసాగింపు!
Next Article April 17 Horoscope April 17 Horoscope | పెట్టుబడుల ద్వారా అఖండ ధనలాభం.. ఈ రాశుల వారు ‘జాక్‌పాట్’ కొట్టినట్లే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?