Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Teachers Protest | పెండింగ్ సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Teachers Protest | పెండింగ్ సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..

నిజామాబాద్

Teachers Protest | పెండింగ్ సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..

తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 1:26 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Teachers Protest

అక్షరటుడే, ఇందూరు: Teachers Protest | తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా టీజీఈ జేఏసీ (TGE JAC) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.

Contents
  • Teachers Protest | సమస్యలను పరిష్కరించాలి
    • Teachers Protest | డిమాండ్లు ఇవే..

Teachers Protest | సమస్యలను పరిష్కరించాలి

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ నగరంలోని శంకర్​ భవన్​ పాఠశాల (Shankar Bhavan School)లో శుక్రవారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్​ మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఉపాధ్యాయులు గోపి, మల్లేశం, రాములు, రాజయ్య, రమేశ్​, మాధవి, శ్రీలక్ష్మి, శాంతాబాయి, రజిని, పావని తదితరులు పాల్గొన్నారు.

Teachers Protest | డిమాండ్లు ఇవే..

రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ డిమాండ్లను నెరవేర్చాలని పోరుబాట పట్టారు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను పెట్టారు. ప్రభుత్వం రెండో పీఆర్‌సీ కమిషన్‌ (PRC Commission) నివేదికను తెప్పించి జూన్‌ 2లోపు అమలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. సెకండ్​ పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు గడుస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు 51శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని అమలు చేయాలని కోరుతున్నారు. అంతేగాకుండా పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని నిరసనలు తెలిపారు. ఉద్యోగులందరికీ వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని.. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు.

ఇది కూడా చదవండి..: Armoor Protest | ఆర్మూర్​లో వీహెచ్​పీ, బజరంగ్​దళ్​ ఆధ్వర్యంలో నిరసన..

BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​
Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
House Fire Accident | పెంకుటిల్లు దగ్ధం.. కాలి ముద్దయిన 20 తులాల బంగారం, వెండి.. భారీ ఆస్తినష్టం
Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి
TAGGED:education newsgovernment jobs indiaNizamabad NewsPension IssuesPRC CommissionPRC DemandShankar Bhavan SchoolTeacher Unionsteachers protestTelangana EmployeesTGE JAC
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Armoor Protest Armoor Protest | ఆర్మూర్​లో వీహెచ్​పీ, బజరంగ్​దళ్​ ఆధ్వర్యంలో నిరసన..
Next Article Tension in Medipalli Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?