Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

రంగారెడ్డి - Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత

రంగారెడ్డితాజా వార్తలుతెలంగాణ

Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత

ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 1:32 సా.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
Tension in Medipalli

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మేడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామంలో సభ ఏర్పాటు చేయగా.. సభ నిర్వహించకుండా అడ్డుకోని టెంట్లను, కూర్చీలను కాంగ్రెస్‌ నాయకులు తొలగించారు.

మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డితో పోలీసులు చర్చలు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారే అవకాశం ఉండటంతో ఆయనకు బీఆర్ఎస్ కార్యాలయం (BRS Office)లో నిర్భందించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మేడిపల్లికి వచ్చితీరుతానని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీంతో పోలీసులు మేడిపల్లిలో 144 సెక్షన్‌ విధించారు.

Tension in Medipalli | బీఆర్​ఎస్​ నాయకుల అరెస్ట్​

మేడిపల్లి (Medipally)కి రాకుండా బీఆర్​ఎస్​ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్​ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఫార్మా భూముల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్యే మల్​రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. నియోజకవర్గంలో తన హయాంలోనే పనులు చేసినట్లు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. మేడిపల్లి భూముల వద్దకు చర్చకు రావాలని మంచిరెడ్డి సవాల్​ విసిరారు. ఇప్పటికే గ్రామానికి బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకులు భారీగా తరలి రావడంతో హై టెన్షన్​ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Delimitation Bill | డీలిమిటేషన్​తో కొత్త నాయకత్వం వస్తుంది : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు
April 17 Horoscope | పెట్టుబడుల ద్వారా అఖండ ధనలాభం.. ఈ రాశుల వారు ‘జాక్‌పాట్’ కొట్టినట్లే!
Stock Market Rally | వార్ నష్టాలకు బ్రేక్‌లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Balmoor Venkat Marriage | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఎంఎల్సీ Balmoor Venkat.. వధువు కూడా పార్టీ నేతనే!
April 01 Gold Rates | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. చెన్నైలో మాత్రం కాస్త శాంతించిన ప‌సిడి
TAGGED:BRS OfficeBRS vs CongressMedipalli tensionMedipallypharma land issuepolitical clash IndiaRanga Reddy districtRangareddy newsTelangana PoliticsTension in Medipalli
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Teachers Protest Teachers Protest | పెండింగ్ సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..
Next Article Tejasvi Surya Controversy Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?