Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి

నిజామాబాద్

Tejasvi Surya Controversy | ఎంపీ తేజస్వి సూర్యపై చర్య తీసుకోవాలి

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ వేల్పూర్ కాంగ్రెస్​ మండల నాయకులు డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 1:49 సా.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
Tejasvi Surya Controversy

అక్షరటుడే, ​భీమ్​గల్ (వేల్పూర్): Tejasvi Surya Controversy | బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (BJP MP Tejasvi Surya)పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ వేల్పూర్ కాంగ్రెస్​ మండల నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సై సంజీవ్​కు (SI Sanjeev) వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్​ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Tejasvi Surya Controversy | యావత్​ సమాజాన్ని కించపరుస్తూ..

ఈ సందర్భంగా కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మేధావులను, అమరవీరులను, యావత్ సమాజాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ మాట్లాడటం దుర్మార్గమన్నారు. గతంలో ప్రధాని మోదీ సైతం విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఎంపీలు అదే బాటలో నడుస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

​తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. తేజస్వి సూర్య వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, నాయకులు నరేందర్, రమణ, మల్లయ్య, ఇంద్ర గౌడ్, సతీష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Teachers Protest | పెండింగ్ సమస్యలపై పోరాటం.. నిరసన తెలిపిన ఉపాధ్యాయులు..

Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్
Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
TAGGED:BJP Congress ClashBJP MP Tejasvi SuryaCongress Protestindia newsParliamentary Remarkspolitical controversySI SanjeevState PoliticsTejasvi Surya ControversyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Tension in Medipalli Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత
Next Article CM Revanth Reddy CM Revanth Reddy | 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్​ రైస్​ సేకరించాలి.. కేంద్రాన్ని కోరిన సీఎం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?