Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB Raids | ఎక్సైజ్​ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ACB Raids | ఎక్సైజ్​ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలంగాణతాజా వార్తలు

ACB Raids | ఎక్సైజ్​ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 2:50 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
ACB Raids

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఎక్సైజ్​ సీఐ (Excise CI) ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఈ ఘటన బిచ్కుంద మండల (Bichkunda Mandal) కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

బిచ్కుంద మండల కేంద్రంలో..

బిచ్కుందలోని ఎక్సైజ్ సీఐ సత్యనారాయణకు సంబంధించిన అద్దె ఇంటిపై ఏసీబీ అధికారులు (ACB Officers) దాడులు చేశారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మికంగా సోదాలు చేసినట్లు సమాచారం. దాడుల సమయంలో కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకు సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Tension in Medipalli | రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత

March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
POCSO Jail Sentence | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. వరుసగా మూడో పోక్సో కేసులోనూ నిందితుడికి 20 ఏళ్ల జైలు
Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!
Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు
TAGGED:ACB OfficersACB raidsBichkunda MandalBichkunda newsBreaking news Telanganacorruption raid IndiaExcise Departmenthouse searchTelangana ACB
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Loan Waiver Issue Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా..? కాంగ్రెస్ సర్కారుపై వేముల నిప్పులు
Next Article Croma Akshaya Tritiya Deals Croma Akshaya Tritiya Deals | క్రోమా ‘గోల్డెన్ డీల్స్’.. అక్షయ తృతీయ ఆఫర్ల సువర్ణావకాశం.. ఏసీలు, టీవీలపై 50% వరకు తగ్గింపు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?