అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Outsourcing Workers | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు.
Contents
