Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Outsourcing Workers | వాటర్​ ట్యాంక్ ఎక్కిన ఔట్‌సోర్సింగ్ కార్మికుడు.. వేతనం చెల్లించాలని డిమాండ్​.. పైనుంచి దూకుతానని బెదిరింపు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Outsourcing Workers | వాటర్​ ట్యాంక్ ఎక్కిన ఔట్‌సోర్సింగ్ కార్మికుడు.. వేతనం చెల్లించాలని డిమాండ్​.. పైనుంచి దూకుతానని బెదిరింపు!

నిజామాబాద్తాజా వార్తలు

Nizamabad Outsourcing Workers | వాటర్​ ట్యాంక్ ఎక్కిన ఔట్‌సోర్సింగ్ కార్మికుడు.. వేతనం చెల్లించాలని డిమాండ్​.. పైనుంచి దూకుతానని బెదిరింపు!

ఔట్‌సోర్సింగ్ కార్మికులకు మార్చి నెల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 17, 2026 9:36 సా.
Naresh chandan
12 గంటలు ago
Share
Nizamabad Outsourcing Workers
Nizamabad Outsourcing Workers

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad Outsourcing Workers | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు.

Contents
  • Nizamabad Outsourcing Workers | వాటర్​ ట్యాంక్​ ఎక్కి..
    • Nizamabad Outsourcing Workers | జోన్​ 3 ఉద్యోగిగా  గుర్తింపు..

Nizamabad Outsourcing Workers | వాటర్​ ట్యాంక్​ ఎక్కి..

ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక కార్మికుడు నిజామాబాద్​ నగరంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగాడు. వెంటనే తమకు బకాయి వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో ట్యాంక్‌పై నుంచి దూకుతానని హెచ్చరిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన ప్రాణాలకే తెగించి చేసిన ఈ హెచ్చరికపై కూడా అధికారులు స్పందించలేదని వాపోయాడు. చీకటి పడిన తరువాత మరో వీడియోను విడుదల చేస్తూ తన పరిస్థితిని తెలియజేశాడు.

Nizamabad Outsourcing Workers | జోన్​ 3 ఉద్యోగిగా  గుర్తింపు..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ కార్మికుడిని సురక్షితంగా కిందికి దించారు. అయితే, ఈ సమయంలో కార్మికుడు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఎంత సముదాయించినా ఆయన వినిపించుకోకపోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

సదరు కార్మికుడు షేక్ హాజీ (జోన్-III ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: Three Knots Marriage | మూడు ముళ్ల బంధం.. ఈ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Congress Policies Criticism | కాంగ్రెస్​ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తాం..
Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు
Bansal Junior College Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల సత్తా..
SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి
TAGGED:Local News Indiamunicipal workers issueNizamabad NewsNizamabad Outsourcing Workersoutsourcing workers protestsalary delay protestTelangana newsunpaid salaries Indiaworker suicide attempt
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Earth Rotation Stop Earth Rotation Stop | భూమి ఒక్క సెకన్​ తిరగడం ఆగితే ఏం జరుగుతుందో తెలుసా!
Next Article Telangana BJP Protests Telangana BJP Protests | తెలంగాణ వ్యాప్తంగా రేపు భాజపా నిరసనలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?