Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు

నిజామాబాద్

Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు

ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదని పాల్వంచ మండలం ఫరీద్ పేట దళితులు పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 6:29 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Kamareddy Dispute

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Dispute | ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదని పాల్వంచ మండలం ఫరీద్ పేట దళితులు పేర్కొన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Kamareddy Dispute | పాల్వంచ మండలం ఫరీద్​ పేట..

పాల్వంచ మండలం (Palvancha Mandal) ఫరీద్ పేట గ్రామానికి చెందిన పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్​పై అంబేడ్కర్ సంఘాల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెట్టడం సరికాదన్నారు. పల్లె రమేష్ గౌడ్ ఒకరి పట్ల అనుచితంగా మాట్లాడే వ్యక్తి కాదన్నారు. కులం మతం తేడా చూపించకుండా అందరితో కలిసిమెలిసి ఉంటాడని తెలిపారు. అలాంటి వ్యక్తిపై కొందరు వ్యక్తులు పని గట్టుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం సబబు కాదన్నారు. సర్పంచ్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

గ్రామంలో సమస్యలుంటే అక్కడే కలిసి అందరి సమక్షంలో కూర్చుని మాట్లాడుకోవాలి తప్పా ఇలా కేసులతో సమస్య పరిష్కారం కాదన్నారు. రమేష్ గౌడ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటిని ముట్టడిస్తే గ్రామం మొత్తం ఆయన ఇంటివద్దే ఉంటామని, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నారు. వెంటనే రమేష్ గౌడ్​పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పీ చైతన్య రెడ్డిని (ASP Chaitanya Reddy) కలిసి వినతిపత్రం అందజేశారు. సమావేశంలో గ్రామానికి చెందిన దళితులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Grain Procurement Control Room | కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి
Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు
Khanapur Chairperson Election | ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నిక మళ్లీ వాయిదా
Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ
Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
TAGGED:ASP Chaitanya ReddyCommunity IssuesCongress LeaderDalit IssuesKamareddyKamareddy DisputeKamareddy NewsLocal DisputePalvancha MandalPolitical NewsSC ST ActTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Excise CI Bribery Case | Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ
Next Article CPR Awareness CPR Awareness | సీపీఆర్​తో అత్యవసర స్థితిలో ప్రాణాలను నిలబెట్టవచ్చు..: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?