Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TET 2026 Notification | తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - TET 2026 Notification | తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణతాజా వార్తలు

TET 2026 Notification | తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ టెట్ నోటిఫికేషన్​ విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 12:59 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
TET 2026 Notification

అక్షరటుడే, వెబ్​డెస్క్: TET 2026 Notification | తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్​ సోమవారం విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 15 నుంచి 30 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Contents
  • TET 2026 Notification | ఆన్​లైన్​లో దరఖాస్తులు
    • TET 2026 Notification | రెండు పేపర్లు

రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు సార్లు టెట్​ నిర్వహిస్తామని కాంగ్రెస్​ (Congress) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తోంది. గతేడాది జూన్​, నవంబర్​లో నోటిఫికేషన్​ విడుదల చేసింది. తాజాగా మరోసారి టెట్​ పరీక్షల కోసం నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.

TET 2026 Notification | ఆన్​లైన్​లో దరఖాస్తులు

టెట్ పరీక్ష (TET Exam) కోసం అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 15 నుంచి 30 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. 2025 నవంబర్​లో వెలువడిన నోటిఫికేషన్​ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. అయితే 2026లో పరీక్ష కోసం ఇటీవల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా (Education Secretary Yogita Rana) అనుమతి ఇచ్చారు. దీంతో నోటిఫికేషన్​ విడుదల అయింది.

TET 2026 Notification | రెండు పేపర్లు

టెట్​ పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం పేపర్​ –1, ఆరో తరగతి నుంచి 8 వ తరగతి ఉపాధ్యాఅర్హతకు పరీక్షకు పేపర్​–2 ఉంటుంది. అభ్యర్థులు అర్హతను బట్టి ఒక పేపర్​ లేదంటే రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్​ మొదటి వారంలో హాల్​ టికెట్లు విడుదల అవుతాయి. జులైలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Government Job Dowry Fraud | కట్నం కోసం ప్రభుత్వ ఉద్యోగం పేరిట మోసం

AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!
Harish Rao | ‘పొంగులేటి పొగరు తగ్గించుకో’.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు
TAGGED:Congresseducation newsEducation Secretary Yogita Ranaexam notification Indiagovernment examsteacher eligibility testteaching jobsTET 2026 NotificationTET ExamTS TET
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Pocharam Comments Pocharam Comments | మంత్రుల కాళ్లు మొక్కాలా.. పోచారం సంచలన వ్యాఖ్యలు
Next Article Nasrullabad Theft Case Nasrullabad Theft Case | నస్రుల్లాబాద్​లో దొంగల బీభత్సం.. ఏకకాలంలో ఆరు ఇళ్లలో చోరీ..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?