Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Government Job Dowry Fraud | కట్నం కోసం ప్రభుత్వ ఉద్యోగం పేరిట మోసం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నల్గొండ - Government Job Dowry Fraud | కట్నం కోసం ప్రభుత్వ ఉద్యోగం పేరిట మోసం

నల్గొండతాజా వార్తలుతెలంగాణ

Government Job Dowry Fraud | కట్నం కోసం ప్రభుత్వ ఉద్యోగం పేరిట మోసం

తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి ఓ వ్యక్తి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. నకిలీ ఐడీ కార్డుతో అతడు మోసం చేసినట్లు గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 12:42 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Government Job Dowry Fraud

అక్షరటుడే, వెబ్​డెస్క్: Government Job Dowry Fraud | ప్రస్తుతం మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగులైన యువకులకు డిమాండ్​ ఉన్న విషయం తెలిసిందే. సర్కార్​ కొలువు ఉంటే చాలు చాలా మంది తల్లిదండ్రులు ఏమి ఆలోచించకుండా అతడికి తమ కూతురిని ఇచ్చి వివాహం చేస్తున్నారు. అంతేగాకుండా కోట్ల రూపాయల కట్న కానుకులు సమర్పించుకుంటున్నారు. దీనిని క్యాష్​ చేసుకోవాలని ఓ వ్యక్తి ప్లాన్​ వేశాడు.

నల్గొండ జిల్లా మాడుగుల మండలం (Madugula Mandal) చెరువుపల్లి గ్రామానికి చెందిన పనస మధు గౌడ్(30) అనే యువకుడు జీవనోపాధి కోసం వచ్చి అల్కాపురి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన రాలేదు. దీంతో చర్లపల్లి ఎఫ్‌సీఐలో గ్రేడ్–3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా నకిలీ ఐడీకార్డు సృష్టించి, అందరిని నమ్మించాడు. తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాని చెప్పి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడు.

Government Job Dowry Fraud | రూ.1.5 కోట్ల కట్నం

మధుగౌడ్​కు​ నల్గొండ జిల్లా (Nalgonda District)కు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. రూ.1.5 కోట్ల కట్నం ఇచ్చేందుకు ఒప్పుకున్న అమ్మాయి తల్లిదండ్రులు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్​ షూట్ కోసం అతడు అమ్మాయిని తన ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నడవడికపై నిందలు వేశాడు. దీంతో అతనిపై అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అసలు నిజం తెలిసింది. మధుగౌడ్​ ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదని, నకిలీ ఐడీ కార్డు (Fake ID card)తో మోసం చేశాడని గుర్తించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు పోటీ లేదు : పీసీసీ చీఫ్​

Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
April 06 Horoscope | ఈ రాశుల వారి టాలెంట్‌కు.. శత్రువులైనా సలాం కొట్టాల్సిందే!
Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు
Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
 Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
TAGGED:crime newsfake government jobFake ID cardfraud case IndiaGovernment Job Dowry Fraudjob scam indiaMadugula Mandalmarriage scam indiaNalgonda Districtpolice arrest newsTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Govt Doctors Elections Telangana Govt Doctors Elections Telangana | ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
Next Article Pocharam Comments Pocharam Comments | మంత్రుల కాళ్లు మొక్కాలా.. పోచారం సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?