Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Seethakka Legal Notice | కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Seethakka Legal Notice | కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Seethakka Legal Notice | కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు

కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు పంపించారు. బీఆర్​ఎస్​ సోషల్​ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 1:43 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Seethakka Legal Notice

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Seethakka Legal Notice | మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ (KCR)​కు మంత్రి సీతక్క (Minister Seethakka) లీగల్​ నోటీసులు పంపించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంగన్​వాడీ టీచర్లకు సెల్​ఫోన్లు అందజేసింది. అయితే ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సోషల్​ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా (Social Media)లో తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క పేర్కొన్నారు. ఇటీవల ఆమె మాట్లాడుతూ.. తాట తీస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్​కు నోటీసులు పంపారు.

Seethakka Legal Notice | నాకు సంబంధం లేదు

అంగన్​వాడీ టీచర్ల ఫోన్ల కొనుగోలుపై బీఆర్‌ఎస్‌ (BRS) సోషల్‌ మీడియాలో తనపై నిరాధర ఆరోపణలు చేశారని నోటీసుల్లో సీతక్క పేర్కొన్నారు. కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్​ఫోన్ల కొనుగోలుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్‌దే బాధ్యత అన్నారు. 48 గంట్లలో తనపై పెట్టిన పోస్టులు తొలగించాలని, కేసీఆర్​ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ (Telangana) టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని సీతక్క వెల్లడించారు. టెండర్ వాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ జరిగిందన్నారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నోటీసులపై బీఆర్​ఎస్​ నేతలు, కేసీఆర్​ ఎలా స్పందిస్తారో చూడాలి

ఇది కూడా చదవండి..: TET 2026 Notification | తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

Youth Drug Awareness | యువత డ్రగ్స్​కు​ దూరంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ
April 16 Horoscope | ఆర్థికంగా మెరుగుదల.. జీవిత భాగస్వామి సర్​ప్రైజ్​లు.. ఈ రాశుల వారి కిస్మత్​ వేరే లెవెల్​!
UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు
Revanth Reddy Campaign | పినరయి విజయన్, మోదీ ఒక్కటే : సీఎం రేవంత్​రెడ్డి
Stock Market Crash | వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:Anganwadi phonesBRS controversydefamation casegovernment scheme disputeKCRlegal noticeSeethakkaTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Empowerment Modi Women Empowerment Modi | మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు.. : ప్రధాని మోదీ
Next Article Road Safety Awareness Road Safety Awareness | ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత: సీఐ జాన్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?