Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్

నిజామాబాద్

Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 4:56 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Traffic Rules Awareness

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేద్దామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. అరైవ్​ అలైవ్​ కార్యక్రమంలో భాగంగా నగంరలోని 6వ పోలీస్​స్టేషన్​ పరిధిలోని శాస్త్రి నగర్​లో నిర్వహించిన గ్రామసభకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Traffic Rules Awareness | రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మరణాలు..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం (Arrive Alive Program) ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు.

కోవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందగా 2025లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్​ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాద్​ సౌత్ రూరల్ సురేష్ కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ వినోద్, ఆరో టౌన్​ ఎస్సై వెంకట్ రావ్, జిల్లా మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ బి కిరణ్ కుమార్, ఎస్సై డి.శ్రీకాంత్, సర్పంచ్ నరాల జ్యోతి, డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి
Kamareddy Congress | కాంగ్రెస్​లో పలువురి చేరిక
Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
TAGGED:accident preventionArrive Alive ProgramCP Sai Chaitanyahelmet safetyPolice Commissionersafe drivingTelangana Policetraffic rules awarenessTraffic Violations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Road Accident Prevention Road Accident Prevention | రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article BJP Leader Suicide Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?