Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Congress | కాంగ్రెస్​లో పలువురి చేరిక
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Congress | కాంగ్రెస్​లో పలువురి చేరిక

నిజామాబాద్

Kamareddy Congress | కాంగ్రెస్​లో పలువురి చేరిక

పాల్వంచ మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 6:39 సా.
Srinivas Kolluri
17 గంటలు ago
Share
Kamareddy Congress

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | పాల్వంచ మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.

Kamareddy Congress | అభివృద్ధిని చూసి..

చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన బాగుందని, అందుకే తాము పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ గౌడ్, శంకర్ గౌడ్, వెంకట్ గౌడ్, రాజా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామస్వామి గౌడ్, అంజా గౌడ్, నవీన్ గౌడ్, చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ
Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​
Arya Vysya Swearing Ceremony | శ్రీవాసవి గ్రేటర్ ​ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం
Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
TAGGED:CM Revanth ReddyCongress PartyCongress Party NewsKamareddy CongressKamareddy politicslocal elections Indiaparty switchpolitical joiningState GovernmentTelangana PoliticsTPCC news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Drinking Water Supply Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం
Next Article CP Advice For Students CP Advice For Students | విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?