Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ

నిజామాబాద్

Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ

నగరంలోని పోలీస్ ​ప్రజావాణిలో 24 ఫిర్యాదులు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 13, 2026 7:38 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
Police Prajavani Complaints |
Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Prajavani Complaints | నగరంలోని పోలీస్ ​ప్రజావాణిలో (Police Prajavani) 24 ఫిర్యాదులు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya IPS) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి వివరాలు వెల్లడించారు.

Police Prajavani Complaints | నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate)​ పరిధిలో ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడిన ఆయన సంబంధిత పోలీస్​స్టేషన్ల ఎస్సై, సీఐలకు నేరుగా ఫోన్​ చేసి చట్టపరమైన పరిష్కారాన్ని చూపాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ తెలియజేశారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: RTC strike Telangana | ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్​

 

Tiger Movement Kamareddy | ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం.. పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు
Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
Bandi Sanjay Support | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్​
Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
Indiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
TAGGED:Citizen ComplaintsCP Sai Chaitanya IPSlaw and order indiaNizamabad PoliceNizamabad Police CommissioneratePolice Prajavanipolice servicespublic grievancesSai Chaitanya IPSTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article RTC strike Telangana RTC strike Telangana | ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్​
Next Article Maharashtra accident Maharashtra accident | వ్యాన్​ను ఢీకొన్న సిమెంట్​ మిక్సర్​ ట్రక్కు​.. 12 మంది మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?