Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ

నిజామాబాద్క్రైం

Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ

సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలోని నాలుగో టౌన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 4:54 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
BJP Leader Suicide

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలోని నాలుగో టౌన్​ (4th Town) పరిధిలో చోటు చేసుకుంది.

Nizamabad Police | వినాయక్​నగర్​లో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వినాయక్​నగర్​లో (Vinayak Nagar) జక్కలోళ్ల మోహన్​(40) అనే వ్యక్తి మేస్త్రి పనిచేసేవాడు. సుమారు ఎనిమిదేళ్లుగా స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవల వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 12న తేదీ ఉదయం సదరు మహిళ మోహన్​ను చీరతో మెడ చుట్టూ గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్​కు తరలించారు. అతడిది ఆదిలాబాద్​ జిల్లా (Adilabad District) అని మాత్రమే తెలిసినందున.. పూర్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాలుగో టౌన్​లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. మృతుడు పనిచేసే యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్

Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..
Nizamabad Collector Inspection | మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Ice Candy Adulteration | ఐస్​ క్యాండీ, లస్సీని వదలని కల్తీ మాఫియా
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
TAGGED:4th TownAdilabad Districtcrime news Telanganadomestic disputehomicide caselive in relationship crimeNizamabad crime newsNizamabad PolicePolice investigationshocking crimeVinayak Nagar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Traffic Rules Awareness Traffic Rules Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: పోలీస్ కమిషనర్
Next Article Drinking Water Facility | Drinking Water Facility | కిషన్​గంజ్​లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు అభినందనీయం : ఎమ్మెల్యే ధన్​పాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?