Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Auto Accident in Kamareddy | కామారెడ్డిలో గ్యాస్​ సిలిండర్ల ఆటో బీభత్సం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Auto Accident in Kamareddy | కామారెడ్డిలో గ్యాస్​ సిలిండర్ల ఆటో బీభత్సం..

నిజామాబాద్

Auto Accident in Kamareddy | కామారెడ్డిలో గ్యాస్​ సిలిండర్ల ఆటో బీభత్సం..

కామారెడ్డి పట్టణంలో గ్యాస్​ సిలిండర్ల ఆటో బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఈ ఆటో ఓ కారు, బైక్​ను వేగంగా ఢీకొట్టింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 11:36 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Auto Accident in Kamareddy

అక్షరటుడే, కామారెడ్డి: Auto Accident in Kamareddy | పట్టణంలో గ్యాస్​ సిలిండర్ల ఆటో (Gas Cylinder Auto) బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఈ ఆటో ఓ కారు, బైక్​ను వేగంగా ఢీకొట్టింది.

Auto Accident in Kamareddy | ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద..

పట్టణంలో ఓ గ్యాస్ కంపెనీకి చెందిన సిలిండర్లు సరఫరా చేసే ట్రాలీ ఆటో అదుపు తప్పి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) వద్ద రోడ్డుపక్కనే ఉన్న కార్​, బైక్​ను వేగంగా ఢీకొట్టింది. అలాగే పక్కనే ఉన్న ఓ అలయాన్ని సైతం ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్​ను నియంత్రించారు. అనంతరం ఆటోడ్రైవర్​ను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది.

ఇది కూడా చదవండి..: Alprazolam Seizure Case | మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ఇద్దరు నిందితుల అరెస్టు

Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్
Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..
Dharpalli Area Hospital | ధర్పల్లి ఏరియా ఆస్పత్రి పనులు త్వరితగతిన పూర్తవ్వాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం
Kamareddy Collector | కలెక్టర్ చొరవతో పాతికేళ్లకు ఇంటికి చేరిన వ్యక్తి
TAGGED:Auto Accident in KamareddyGas Cylinder Autogas cylinder vehicleGovernment Degree CollegeKamareddy accidentroad accident newsTelangana newstraffic incidentvehicle collision
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Padayatra Political Strategy Padayatra Political Strategy | పాదయాత్రతో అధికారం దక్కేనా..
Next Article ASI Death Case ASI Death Case | పోలీస్​ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?