Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ASI Death Case | పోలీస్​ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - ASI Death Case | పోలీస్​ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి

తాజా వార్తలు

ASI Death Case | పోలీస్​ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలీస్​ వాహనం ఢీకొని ఓ ఏఎస్సై మృతి చెందారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 11:02 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
ASI Death Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: ASI Death Case | సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో విషాదం చోటు చేసుకుంది. పోలీస్​ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి చెందారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

మానూర్​ పోలీస్​ స్టేషన్​ (Manoor Police Station)లో గోవింద్​ నాయక్​ ఏఎస్సైగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఆయన విధుల్లో ఉన్న సమయంలో హోంగార్డు రామారావు నడుపుతున్న పోలీసు వాహనం అదుపుతప్పి ఢీకొంది. ప్రమాదంతో ఏఎస్సై గోవింద్​ నాయక్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తోటి సిబ్బంది వెంటనే ఆయనను నారాయణఖేడ్​ (Narayankhed)లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఏఎస్సై చనిపోయారు.

ASI Death Case | ప్రమాదమా.. హత్య!

ప్రమాదం జరగ్గానే హోంగార్డు రామారావు పరారు అయ్యాడు. అయితే ఏఎస్సైతో హోంగార్డుకు గతంతో విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని రామారావు కావాలనే ఏఎస్సైని వాహనం ఢీకొన్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు రామారావు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్​ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఏఎస్సై మృతిపై తోటి సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి..: Padayatra Political Strategy | పాదయాత్రతో అధికారం దక్కేనా..

Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
 Harish Rao Letter | ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కు హరీశ్​రావు లేఖ
Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్​ టెస్ట్​లు.. 190 మందికి పాజిటివ్​
TAGGED:ASI Death CaseLaw and OrderManoor Police StationNarayankhedpolice crash indiaPolice investigationSangareddy Districtsangareddy incidenttelangana crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Auto Accident in Kamareddy Auto Accident in Kamareddy | కామారెడ్డిలో గ్యాస్​ సిలిండర్ల ఆటో బీభత్సం..
Next Article TTD VIP Darshan Cancel TTD VIP Darshan Cancel | టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?