Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TTD VIP Darshan Cancel | టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - TTD VIP Darshan Cancel | టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఆంధ్రప్రదేశ్​భక్తి

TTD VIP Darshan Cancel | టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

తిరుమలలో మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేయాలిన టీటీడీ యోచిస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 11:09 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
TTD VIP Darshan Cancel

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD VIP Darshan Cancel | తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. మరో 10 రోజుల్లో పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో రద్దీ పెరగనుంది. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు (TTD Officers) చర్యలు చేపడుతున్నారు.

Contents
  • TTD VIP Darshan Cancel | 15 వేల మంది భక్తులకు..
    • TTD VIP Darshan Cancel | వేసవి నేపథ్యంలో చర్యలు

వేసవి సెలవుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేయాలిన టీటీడీ యోచిస్తోంది. వైకుంఠ ఏకదాశి (Vaikuntha Ekadashi) సమయంలో అనుసరించిన విధానాన్ని అమలు చేసి ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించాలని చూస్తున్నారు. ఈ మేరకు గత మూడేళ్లలో వేసవిలో భక్తుల రద్దీ వివరాలు విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం మే, జూన్, జులై నెలల్లో ప్రతినెలా సగటున 23-24 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు.

TTD VIP Darshan Cancel | 15 వేల మంది భక్తులకు..

ప్రస్తుతం వీఐపీ దర్శనాల (VIP Darshans) కోసం రోజుకు 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయంలో 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. అదే సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే 15 వేల మంది స్వామి వారిని దర్శించుకునే వీలు అవుతుంది. దీంతో వేసవిలో రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు చేయాలని టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు.

TTD VIP Darshan Cancel | వేసవి నేపథ్యంలో చర్యలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. తిరుమలతో సైతం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో పాదరక్షలు వేసుకోవద్దనే నిబంధన ఉంది. దీంతో భక్తులు కాళ్లు కాలుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో రోడ్డుపై కూల్​ పెయింట్ వేయిస్తున్నారు. అలాగే వాటర్​ స్పింకర్ల ద్వారా రోడ్డుపై నీరు చల్లుతున్నారు. దీంతో భక్తులకు కాస్త ఉపశమనం లభిస్తోంది.

ఇది కూడా చదవండి..: AP Police Special Leaves | ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై సర్కారు కీలక నిర్ణయం

March 07 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Snake Bite Incident | కాటేసిన పాముతో హాస్పిటల్​కు వెళ్లిన వ్యక్తి
April 10 Horoscope | తల్లిదండ్రుల అండతో ఆర్థిక కష్టాలకు ఫుల్​స్టాప్.. అదృష్టమంటే రాశి వారిదే​!
Parabhava nama Ugadi | పరాభవ నామ ఉగాది 2026.. 60 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న ఈ ఏడాది ప్రత్యేకత ఇదే!
Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ
TAGGED:TirumalaTTD OfficersTTD VIP Darshan CancelVaikuntha EkadashiVIP Darshans
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ASI Death Case ASI Death Case | పోలీస్​ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి
Next Article Ola S1 X Plus Ola S1 X Plus | భళారే ఓలా.. సింగిల్ చార్జ్‌తో 320 కిలోమీటర్లు?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?