Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ola S1 X Plus | భళారే ఓలా.. సింగిల్ చార్జ్‌తో 320 కిలోమీటర్లు?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Ola S1 X Plus | భళారే ఓలా.. సింగిల్ చార్జ్‌తో 320 కిలోమీటర్లు?

బిజినెస్​

Ola S1 X Plus | భళారే ఓలా.. సింగిల్ చార్జ్‌తో 320 కిలోమీటర్లు?

దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల సంచలనం ఓలా మరో మోడల్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 11:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Ola S1 X Plus

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ola S1 X Plus | ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో పనిచేసే ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 కేడబ్ల్యూహెచ్‌ను సోమవారం విడుదల చేసింది.

Contents
  • Ola S1 X Plus | మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యం..
    • Ola S1 X Plus | రోడ్‌స్టర్ మోటార్ సైకిళ్లు కూడా..

ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ (CEO Bhavish Aggarwal)  ధ్రువీకరించారు. ఇన్‌హౌస్‌లో రూపుదిద్దుకున్న సెల్ టెక్నాలజీ సాయంతో తయారు చేసినది కావడంతో అందుబాటు ధరలో తేవడం సాధ్యమైందని కంపెనీ ప్రకటించింది. దీని ధరను రూ.1,29,999(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.

Ola S1 X Plus | మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యం..

ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో కూడిన 11 కేడబ్ల్యూ మిడ్ డ్రైవ్ మోటార్‌తో పనిచేస్తుంది. బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు బ్రేక్ బై వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. ఫుల్ చార్జ్‌తో 320 కిలోమీటర్లు (ఐడీసీ రేంజ్) ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

Ola S1 X Plus | రోడ్‌స్టర్ మోటార్ సైకిళ్లు కూడా..

ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్లతో పాటుగా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా విక్రయిస్తోంది. ఎస్1 థర్డ్ జనరేషన్‌లో ఎస1 ప్రో ప్లస్ (5.2 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్), ఎస్ 1ప్రో (4కేడబ్ల్యూహెచ్, 3కేడబ్ల్యూహెచ్) పేరిట ప్రీమియం స్కూటర్లను (Premium Scooters) విక్రయిస్తోంది. మాస్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఎస్1 ఎక్స్ ప్లస్(4కేడబ్ల్యూహెచ్), ఎస్ 1 ఎక్స్ (2, 3, 4 కేడబ్ల్యూహెచ్) మోడళ్లను అందుబాటులో ఉంచింది. రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్‌ను 4.5కేడబ్ల్యూహెచ్, 9.1 కేడబ్ల్యూహెచ్ కాన్ఫిగరేషన్‌తో, రోడ్‌స్టర్ ఎక్స్‌ను 2.5, 3.5, 4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో విక్రయిస్తోంది. ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 కేడబ్ల్యూహెచ్ ఈ శ్రేణిలో కొత్తగా చేర్చింది.

ఇది కూడా చదవండి..: PFBR Reactor India | భారత అణుశక్తి రంగంలో సరికొత్త శకం.. కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతం కావడంలో గోద్రెజ్ కీలక పాత్ర

Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు!
Gold Silver Prices | పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గే సూచనలు.. దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల
March 21 Gold Rates | పసిడి ధరలకు బ్రేక్… ఒక్కసారిగా భారీ పతనం, కొనుగోలుదారులకు ఊరట!
Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..
TAGGED:CEO Bhavish AggarwalOla ElectricOla S1 X PlusPremium Scooters
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article TTD VIP Darshan Cancel TTD VIP Darshan Cancel | టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
Next Article Ambedkar Jayanti Ambedkar Jayanti | రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?