Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CMF Phone 3 Pro 5G | మిడ్ రేంజ్‌లో నథింగ్ ఫోన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - CMF Phone 3 Pro 5G | మిడ్ రేంజ్‌లో నథింగ్ ఫోన్

బిజినెస్​

CMF Phone 3 Pro 5G | మిడ్ రేంజ్‌లో నథింగ్ ఫోన్

నథింగ్ కంపెనీ ఈనెలలో మరో మోడల్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సీఎంఎఫ్ ఫోన్ 3 ప్రో పేరుతో దీనిని తీసుకు రానుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 11:32 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
CMF Phone 3 Pro 5G

అక్షరటుడే, వెబ్​డెస్క్: CMF Phone 3 Pro 5G | లండన్‌కు చెందిన స్మార్ట్ ఫోన్స్ (Smart Phones) తయారీ కంపెనీ అయిన నథింగ్.. మిడ్ రేంజ్‌లో మరో మోడల్‌తో వస్తోంది. గతేడాది విడుదలైన సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో కు అడ్వాన్స్‌డ్ వర్షన్‌గా సీఎంఎఫ్ ఫోన్ 3 ప్రో మోడల్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Contents
  • CMF Phone 3 Pro 5G | డిస్‌ప్లే..
    • CMF Phone 3 Pro 5G | సాఫ్ట్‌వేర్..
      • కెమెరా సెటప్..
      • బ్యాటరీ..
        • వేరియంట్స్..

బేస్ వేరియంట్ ధర రూ. 25 వేల నుంచి రూ. 30 వేలలోపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఈ ఫోన్.. ఫ్లిప్ కార్ట్‌ (Flipkart)లో అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.

CMF Phone 3 Pro 5G | డిస్‌ప్లే..

6.81 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2392 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ ఉంది.

CMF Phone 3 Pro 5G | సాఫ్ట్‌వేర్..

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది.

కెమెరా సెటప్..

వెనుకవైపు 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది 4కే వీడియో రికార్డింగ్ చేయగలదు.

బ్యాటరీ..

5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్..

8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌లలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Ola S1 X Plus | భళారే ఓలా.. సింగిల్ చార్జ్‌తో 320 కిలోమీటర్లు?

Lava Bold N2 Pro | ఐఫోన్‌ను తలపించేలా.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్
Indian Stock Market Rally | రంకెలు వేసిన బుల్.. పరుగులు తీసిన సూచీలు
April 03 Gold Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. అస్థిరత్వంగా బంగారం ధర!
Nidhi Agerwal Kamareddy Visit | కామారెడ్డిలో హీరోయిన్​ నిధి అగర్వాల్ సందడి..
Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
TAGGED:android 16 phonebudget smartphonesCMF Phone 3 Pro 5GFlipkartmid range smartphonemobile specsNothing CMF Phone 3 Pro 5GSmart PhonesSmartphone Launch Indiasnapdragon processor
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ambedkar Jayanti Ambedkar Jayanti | రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి
Next Article Jeevan Reddy Statement Jeevan Reddy Statement | రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి : మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?