Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CP Advice For Students | విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CP Advice For Students | విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

CP Advice For Students | విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి: సీపీ సాయిచైతన్య

విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 5:44 సా.
Srinivas Kolluri
20 గంటలు ago
Share
CP Advice For Students

అక్షరటుడే, బోధన్​: CP Advice For Students | విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. బోధన్​లో ఉషోదయ ఇంటర్​ మహిళా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

CP Advice For Students | భవిష్యత్తులో ఉత్తమ ర్యాంకులు సాధించాలి

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఉషోదయ ఇంటర్ మహిళా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అనేక ర్యాంకులు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎల్లవేళలా తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుంచి కష్టపడే గుణం ఉన్నప్పుడే త్వరితగతిన భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు స్థిరపడతారని తెలియజేశారు. కావున విద్యార్థులకు చిన్నప్పటి నుంచే కష్టపడేటటువంటి గుణం ఉండాలని అప్పుడే అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారని తెలిపారు. అనంతరం రమాకాంత్ ఫంక్షన్ హాల్​లో కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులు అరైవ్​ అలైవ్​లో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించినప్పుడే యాక్సిడెంట్లు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కాలేజీ ఛైర్మన్ ప్రకాష్, డైరెక్టర్ దుష్వంత్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas), ఎస్​హెచ్​వో వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Bheemgal Police | యువతి బలవన్మరణం..
Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
Surender Release Protest | మాజీ ఎమ్మెల్యే సురేందర్​ను విడుదల చేయాలని రాస్తారోకో
NSS Student Social Service | సామాజిక సేవే లక్ష్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ముందడుగు..
TAGGED:academic excellencebodhan newsCP Advice For Studentspolice commissioner speechSai Chaitanyastudent motivationstudent success tipsStudents Success Motivationyouth inspiration
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Congress Kamareddy Congress | కాంగ్రెస్​లో పలువురి చేరిక
Next Article Yellareddy Student Death Protest Yellareddy Student Death Protest | ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్​..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?