Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Israel Lebanon Talks | ఇజ్రాయెల్​, లెబనాన్​ మధ్య నేడు చర్చలు : ట్రంప్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Israel Lebanon Talks | ఇజ్రాయెల్​, లెబనాన్​ మధ్య నేడు చర్చలు : ట్రంప్​

అంతర్జాతీయం

Israel Lebanon Talks | ఇజ్రాయెల్​, లెబనాన్​ మధ్య నేడు చర్చలు : ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. 34 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు గురువారం జరగనున్నాయని తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 10:29 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Israel Lebanon Talks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel Lebanon Talks | ఇజ్రాయెల్​, లెబనాన్​ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్​తో సీజ్​ఫైర్​ (Ceasefire) అమలులోకి వచ్చినా ఇజ్రాయెల్ లెబనాన్​పై దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) కీలక ప్రకటన చేశారు.

34 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్ నాయకుల మధ్య ప్రత్యక్ష చర్చలు గురువారం జరుగుతాయని తెలిపారు.ఇజ్రాయెల్, లెబనాన్‌లు ప్రత్యక్ష చర్చలు జరుపుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి తెలిపారు. ఇరు దేశాల నాయకులు మాట్లాడుకుని చాలా కాలం అయిందన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ దక్షిణ ప్రాంతంపై తీవ్రంగా బాంబుల వర్షం కురిపిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాస్త ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన సోషల్​ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారు.

Israel Lebanon Talks | కొనసాగుతున్న దాడులు

లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగున్నాయి. బుధవారం బీరూట్‌కు దక్షిణంగా, సాదియత్, జియే పట్టణాల సమీపంలో, హిజ్బుల్లా స్థావరాలకు వెలుపల ఉన్న తీరప్రాంత రహదారిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సైన్యం ప్రకారం ఉత్తర ఇజ్రాయెల్‌లోని తమ్రా పట్టణంలో, హిజ్బుల్లా సరిహద్దు దాటి సుమారు 30 రాకెట్లను ప్రయోగించడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇజ్రాయెల్‌లోని 10 ప్రదేశాలపై తాము రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బుల్లా తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు భూతల కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, గత 24 గంటల్లో అక్కడ రాకెట్ లాంచర్లతో సహా 200కు పైగా హిజ్బుల్లా మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలిపింది.

ఇది కూడా చదవండి..: Hormuz Strait Open | ప్రపంచ దేశాల కోసం హర్ముజ్​ను తెరిచి ఉంచాం.. ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు
Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో ఇరాన్​పై భీకర దాడులు చేస్తామని వెల్లడి
Qatar LNG Impact | ఖతార్​పై ఇరాన్​ దాడులు.. పలు దేశాలపై తీవ్ర ప్రభావం
Hormuz Strait Tensions | హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. భారత్‌కు ఇరాన్ భరోసా, అమెరికాపై తీవ్ర విమర్శలు
TAGGED:breaking international newsceasefireceasefire updatesDonald TrumpDonald Trump statementglobal politics newsHezbollah attacksIsrael Lebanon TalksIsrael Lebanon warMiddle East conflictSocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vinod Kambli Health Vinod Kambli Health | ఆందోళ‌న‌క‌రంగా వినోద్ కాంబ్లీ ఆరోగ్యం.. సాయం కోరుతూ ప్ర‌త్యేక వాట్సాప్ గ్రూప్
Next Article Telangana Weather Update Telangana Weather Update | ఉక్కపోత నుంచి ఉపశమనం.. రాష్ట్రానికి వర్ష సూచన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?