Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Weather Update | ఉక్కపోత నుంచి ఉపశమనం.. రాష్ట్రానికి వర్ష సూచన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Weather Update | ఉక్కపోత నుంచి ఉపశమనం.. రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణతాజా వార్తలు

Telangana Weather Update | ఉక్కపోత నుంచి ఉపశమనం.. రాష్ట్రానికి వర్ష సూచన

రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 24 వరకు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్​ ఉంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 10:35 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
15 గంటలు ago
Share
Telangana Weather Update

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Weather Update | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Offiers) ప్రజలకు గుడ్​ న్యూస్​ చెప్పారు.

Contents
  • Telangana Weather Update | ఆ జిల్లాల్లో..
    • Telangana Weather Update | రైతులు జాగ్రత్త..

హీట్​వేవ్​ కారణంగా గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఈ నెల 18, 19 తేదీల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana Weather Update | ఆ జిల్లాల్లో..

వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏప్రిల్​ 18,19 తేదీల్లో వర్షాలు ప్రారంభం అవుతాయి. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఏప్రిల్ 20-24 మధ్య తెలంగాణ (Telangana)లోని చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయి. ఇవి ఎక్కువగా సాయంత్రం – రాత్రి పూట కురిసే అవకాశం ఉంది. దీంతో మధ్యాహ్నం సమయంలో వేడి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఏప్రిల్ 19-23 మధ్య హైదరాబాద్‌ (Hyderabad)లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసి ఛాన్స్​ ఉంది.

Telangana Weather Update | రైతులు జాగ్రత్త..

ప్రస్తుతం యాసంగి వరికోతలు జోరుగా సాగుతున్నాయి. అన్నదాతలను వడ్లను ఆరబోస్తున్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంది. అలాగే కోయని పంట నేలరాలే ఛాన్స్ ఉంది. దీంతో రైతులు (Farmers) జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరబెట్టిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలి.

ఇది కూడా చదవండి..: Telangana Caste Survey | వెలుగులోకి కుల గణాంక సర్వే వివరాలు.. టాప్​లో 35 కులాలు ఇవే…

Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
Kids Iron Foods | పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఐరన్ పెంచే ఈ ‘సూపర్ ఫుడ్స్’ తినిపించాల్సిందే!
Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!
March 29 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు .. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఎలా ఉన్నాయంటే..!
Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
TAGGED:Farmersfarmers advisoryheatwave reliefHyderabadhyderabad rainsindia weather updateMeteorological Department Offiersrain forecastsummer climateTelanganatelangana weather updatethunderstorm alert
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Israel Lebanon Talks Israel Lebanon Talks | ఇజ్రాయెల్​, లెబనాన్​ మధ్య నేడు చర్చలు : ట్రంప్​
Next Article Running Car Fire Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?