Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

రన్నింగ్​ కారులో మంటలు చేలరేగి, పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన శంషాబాద్​ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 10:50 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Running Car Fire

అక్షరటుడే, వెబ్​డెస్క్: Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు చేలరేగి, పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన శంషాబాద్​ (Shamshabad) సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ అయింది.

శంషాబాద్‌లోని రద్దీగా ఉండే హైదరాబాద్ విమానాశ్రయ రోడ్డు (Hyderabad Airport Road)లోని సిద్ధాంతంతి సమీపంలో ఒక మహీంద్రా కారుకు నిప్పంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తొండపల్లికి చెందిన ఒక మెకానిక్‌కు చెందిన ఈ వాహనానికి ఇంజన్ మరమ్మతులు జరుగుతున్నాయని సమాచారం. దానిని ట్రయల్ రన్ కోసం తీసుకువెళుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Running Car Fire | భారీగా ట్రాఫిక్​ జామ్..

శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారు సిద్ధాంతి సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్​ వెంటనే అప్రమత్తం అయ్యాడు. కారును పక్కకు ఆపి బయటకు దూకేశాడు. అనంతరం క్షణాల్లో కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ఇది కూడా చదవండి..: George Reddy nivali | జార్జి రెడ్డి ఆశయ సాధనే విద్యార్థి లోకానికి మార్గదర్శకం – ఎస్.ఎల్. పద్మ

Fake Goodknight Refills | హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ దందా ఖేల్ ఖతం
April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్‌లో స్టాక్ మార్కెట్లు
Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
Kids Toothpaste Safety | పిల్లలు టూత్‌పేస్ట్ మింగుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
TAGGED:breaking local newscar fire incidentHyderabad Airport RoadHyderabad traffic jamMahindra car fireRoad safety newsRunning Car FireShamshabadvehicle fire causes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Weather Update Telangana Weather Update | ఉక్కపోత నుంచి ఉపశమనం.. రాష్ట్రానికి వర్ష సూచన
Next Article LIC New Apps LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?