Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Singer Mangli Statement | నేను ఏ తప్పు చేయలేదు.. సింగర్​ మంగ్లీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Singer Mangli Statement | నేను ఏ తప్పు చేయలేదు.. సింగర్​ మంగ్లీ

సినిమా

Singer Mangli Statement | నేను ఏ తప్పు చేయలేదు.. సింగర్​ మంగ్లీ

తాను ఏ తప్పు చేయలేదని సింగర్​ మంగ్లీ పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్​ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 11:20 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Singer Mangli Statement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singer Mangli Statement | తాను ఏ తప్పు చేయలేదని సింగర్​ మంగ్లీ (Singer Mangli) పేర్కొన్నారు. ఈ మేరకు మరో వీడియో విడుదల చేశారు. తానూ మైక్రో ఫైనాన్స్​ బాధితురాలినేనని ఆమె అన్నారు.

Contents
  • Singer Mangli Statement | విమర్శలు రావడంతో..
    • Singer Mangli Statement | నాకు సంబంధం లేదు
      • Singer Mangli Statement | పరారీలో నిందితుడు

మైక్రో ఫైనాన్స్​ (Microfinance) వ్యవహారంలో మంగ్లీపై ఇటీవల ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. రమావత్ మధు అనే వ్యక్తి రియల్​ ఎస్టేట్, ఇన్వెస్ట్​మెంట్​ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశాడు. అనంతరం ప్రజలను మోసం చేశాడు. దీని వెనుక మంగ్లీ ఉన్నారని న్యాయవాది సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ సైతం ఆయనపై పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

Singer Mangli Statement | విమర్శలు రావడంతో..

తన పేరు వాడుకొని ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై కాకుండా.. ఫిర్యాదు చేసిన న్యాయవాదిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై విమర్శలు వచ్చాయి. పోలీసులు సైతం న్యాయవాదితో వ్యవహరించిన తీరుపై వివాదాస్పదంగా మారింది. ఇటీవల మంగ్లీ ఫిర్యాదు అనంతరం న్యాయవాది ఠాణాకు వెళ్లగా పోలీసులు ఆయనకు డ్రంకన్​ డ్రైవ్​ (Drunken Driving) తనిఖీలు చేశారు. అతడికి 27 పాయింట్లు వచ్చింది. అయితే అది తక్కువ మొత్తమే. అయినా వాహనం నడిపే సమయంలో చేయాల్సిన డ్రంకన్​ డ్రైవ్ పరీక్షలను పోలీస్​ స్టేషన్​కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తి ఎందుకు చేశారో పోలీసులకే తెలియాలి. ఇలాగే అందరికి చేస్తారా.. అని నెటిజన్లు విమర్శించారు. మరోవైపు మంగ్లీపై సైతం విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా మరో వీడియో విడుదల చేశారు.

Singer Mangli Statement | నాకు సంబంధం లేదు

మైక్రో ఫైనాన్స్​ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తెలిపారు. మధును మా కమ్యూనిటీ ప్రోగ్రామ్​లో గతంలో కలిశానని, అయితే ఆయన చేసిన తప్పులకు తాను బాధ్యురాలిని కాదన్నారు. ఈ తన పేరుతో మోసం చేశారని తెలియడంతో తానే స్వయంగా మధుపై ఫిర్యాదు చేశానని చెప్పారు. మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు ఇంతకు ముందుకు తెలియదన్నారు. ఈ వ్యవహారంతో తనతో పాటు కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురవుతున్నట్లు చెప్పారు.

Singer Mangli Statement | పరారీలో నిందితుడు

మైక్రో ఫైనాన్స్ కేసు నిందితుడు రమావత్ మధు పరారీలో ఉన్నారు.రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో అతడు రూ.కోట్లలో వసూళ్లు చేశాడు. మంగ్లీకి ఇందులో సంబంధం లేదంటూ మధు వీడియో విడుదల చేయడం గమనార్హం. నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి..: Ustaad Bhagat Singh in OTT | ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. థియేటర్ల తర్వాత డిజిటల్‌లో పవన్ మేనియా!

Hanuman Jayanti | ఇది నా పూర్వజన్మ సుకృతం.. హనుమాన్​ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి..
Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక
Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
TAGGED:celebrity controversyDrunken Drivingfinancial scam IndiaHyderabad news updateMangli allegationsMangli controversyMicrofinancemicrofinance fraud caseSinger Mangli StatementTelugu singer news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Bill Delimitation Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్​కు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం కుట్రలో భాగమే : కల్వకుంట్ల కవిత
Next Article malabar హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతిష్టాత్మక ఆర్టిస్ట్రీ స్టోర్ ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?