Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్​కు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం కుట్రలో భాగమే : కల్వకుంట్ల కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్​కు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం కుట్రలో భాగమే : కల్వకుంట్ల కవిత

తెలంగాణతాజా వార్తలు

Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్​కు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం కుట్రలో భాగమే : కల్వకుంట్ల కవిత

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 11:35 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 గంటలు ago
Share
Women Bill Delimitation

అక్షరటుడే, వెబ్​డెస్క్: Women Bill Delimitation | మహిళా రిజర్వేషన్​ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఈ మేరకు గురువారం బిల్లుపై వ్యాఖ్యానిస్తూ వీడియో విడుదల చేశారు.

Contents
  • Women Bill Delimitation | మహిళల భుజాలపై తుపాకీ పెట్టి..
    • Women Bill Delimitation | రెండు వేర్వేరు అంశాలు..
      • Women Bill Delimitation | తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది.

Women Bill Delimitation | మహిళల భుజాలపై తుపాకీ పెట్టి..

మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్​ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్​లో 3.13 శాతంగా ఉన్న తెలంగాణ ప్రాతినిధ్యం డీలిమిటేషన్ (Delimitation) తర్వాత కూడా అంతే ఉండాలని పేర్కొన్నారు. లేదంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మహిళ బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాల్సిందేనన్నారు. మహిళ బిల్లు (Women’s Bill)ను ఇప్పటికే పాస్ చేశారని.. ఇప్పుడు డీలిమిటేషన్​ను మహిళ బిల్లుకు లింక్ చేస్తూ కేంద్రం కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు.

Women Bill Delimitation | రెండు వేర్వేరు అంశాలు..

మహిళ బిల్లు, డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలని కవిత అన్నారు. నియోజకవర్గాలను బ్లాంకెట్​గా 50 శాతం పెంచుతామని కేంద్రం చెబుతోందని.. చూడటానికి ఇది కరెక్టే అనిపించినప్పటికీ చాలా నష్టం జరగుతుందని ఆమె పేర్కొన్నారు. బీహార్ లాంటి రాష్ట్రంలో పెరిగిన సీట్లతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ సీట్లు ఉంటాయని ఆమె వివరించారు.

Women Bill Delimitation | తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది.

బిల్లులో తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్​లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉందని.. డీలిమిటేషన్​ను ఏ ప్రాతిపదికన తెచ్చినా సరే తెలంగాణకు 3.13 శాతం వాటా తగ్గొద్దని కోరారు. లేదంటే తెలంగాణ (Telangana) ప్రజలు మరో తెలంగాణ మాదిరి ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని.. ఏ ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా ఇవ్వటం లేదని వివరించారు.ఇంకా మన రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే మరింత నష్టపోవాల్సి ఉంటుంది. మహిళ బిల్లుకు డీలిమిటేషన్​ను లింక్ చేయటం సరికాదన్నారు. మహిళ బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి..: Running Car Fire | రన్నింగ్​ కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

Big TV Resignations | బిగ్​ టీవీలో రాజీనామాల కలకలం..!
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్
SI suspension | వరంగల్​ జిల్లాలో మరో ఎస్సై సస్పెన్షన్​
TAGGED:DelimitationKalvakuntla KavithaTelanganaWomen Bill DelimitationWomen's Bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article LIC New Apps LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ
Next Article Singer Mangli Statement Singer Mangli Statement | నేను ఏ తప్పు చేయలేదు.. సింగర్​ మంగ్లీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?