Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 242 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 11:41 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Stock Market Gains | దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. అయితే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగుతుండడంతో ప్రారంభ లాభాలు తగ్గాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 566 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 53 పాయింట్లు పెరిగింది.

అక్కడినుంచి 508 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 15 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 136 పాయింట్లు తగ్గింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 78,353 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 24,298 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | మిశ్రమంగా సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో సూచీలు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty)లో మెటల్ ఇండెక్స్ 1.57 శాతం, యుటిలిటీ 0.98 శాతం,క్యాపిటల్ గూడ్స్ 0.82 శాతం, ఐటీ 0.79 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం, పవర్ 0.50 శాతం లాభాలతో ఉన్నాయి. టెలికాం 0.34 శాతం, ఎనర్జీ 0.25 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.23 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 8 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 2.35 శాతం, బీఈఎల్ 1.66 శాతం, ఎటర్నల్ 1.62 శాతం, ఎల్‌టీ 1.47 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.15 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : సన్‌ఫార్మా 0.98 శాతం, ఎయిర్‌టెల్ 0.83 శాతం, టైటాన్ 0.74 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.57 శాతం, రిలయన్స్ 0.50 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..

Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
Hyundai Verna 2026 | హ్యుందాయ్ సరికొత్త వెర్నా.. రూ. 10.98 లక్షల నుంచి ప్రారంభం
Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
Samsung Mobile Price Hike | యూజర్లకు షాకిచ్చిన శాంసంగ్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
TAGGED:bse sensex newsDomestic Stock MarketIndian stock market newsNiftynifty intradaynifty updatesprofit booking trendSensex Todayshare market gainsStock Market Gainsstock market india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article VinFast VF MPV 7 VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..
Next Article Parliament Special Sessions Parliament Special Sessions | ప్రారంభమైన పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?