Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Parliament Special Sessions | ప్రారంభమైన పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Parliament Special Sessions | ప్రారంభమైన పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు

జాతీయం

Parliament Special Sessions | ప్రారంభమైన పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడు కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశ పెట్టింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 11:45 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 గంటలు ago
Share
Parliament Special Sessions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament Special Sessions | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడు కీలక బిల్లులను ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తోంది.

వచ్చే లోక్​సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) మూడు కీలక బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026ను న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026ను కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, డీలిమిటేషన్ బిల్లు 2026ను న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశ పెట్టారు.

Parliament Special Sessions | కాంగ్రెస్​ వ్యతిరేకం

కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)-2026 ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. 2023లో మహిళా రిజర్వేషన్​ బిల్లు (Women’s Reservation Bill)కు మద్దతు ఇచ్చామన్నారు. 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్​ చేశామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ప్రస్తుతం 2029 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డీలిమిటేషన్​ బిల్లు తెచ్చారని విమర్శించారు.

కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ బిల్లుల సారాంశంపై మాట్లాడలేరని, బిల్లుల ప్రవేశపెట్టడానికి సంబంధించి కేవలం సాంకేతిక అభ్యంతరాలను మాత్రమే లేవనెత్తగలరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు తాము గట్టి సమాధానం ఇస్తామని హోం మంత్రి షా తెలిపారు.

ఇది కూడా చదవండి..: Women Reservation Bill | నేడు పార్లమెంటు ముందుకు దేశ గతినే మార్చే అత్యంత కీలక బిల్లులు!

India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
Subsidy on Power | ఇండక్షన్​ స్టౌవ్​కు మారితే.. అక్కడ యూనిట్​పై రూ. 2 సబ్సిడీ..
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
TAGGED:Amit ShahCentral GovernmentParliament Special SessionsWomen's Reservation Bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Gains Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Next Article Delimitation Bill Delimitation Bill | రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?