Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Narender Reddy | వేం నరేందర్ రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Narender Reddy | వేం నరేందర్ రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు

నిజామాబాద్

Narender Reddy | వేం నరేందర్ రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు

సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు చెందిన కాంగ్రెస్​ నేతలు కలిసి సన్మానించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 6:58 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Narender Reddy 

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Narender Reddy  | సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)​లో జిల్లా నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.

Narender Reddy | ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి..

వేం నరేందర్ రెడ్డిని కలిసిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), మహమ్మద్ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy), రాష్ట్ర మినరల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), ఆర్మూర్ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, బాసా వేణుగోపాల్ యాదవ్ ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Turmeric Board Nizamabad | అర్వింద్​ తెచ్చిన పసుపు బోర్డుతో ఏం లాభం..?: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

Revanth Reddy Comments | జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనంటూనే.. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్​!
Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు
Perkit Mahila Pranganam | పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం
Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
Kamareddy Police Rescue | ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
TAGGED:delhi telangana bhavanManala Mohan ReddyMLA Bhupathi ReddyMLA Sudarshan ReddyNarender Reddy Rajya Sabhapolitical news indiarajya sabha oath 2026Telangana Bhavantelangana leaders meetTelangana politics newstrs congress leadersVem Narender Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Turmeric Board Nizamabad Turmeric Board Nizamabad | అర్వింద్​ తెచ్చిన పసుపు బోర్డుతో ఏం లాభం..?: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
Next Article Degree College Admissions Degree College Admissions | భీమ్​గల్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సందడి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?