అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Narender Reddy | సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో జిల్లా నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
Narender Reddy | ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి..
వేం నరేందర్ రెడ్డిని కలిసిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), మహమ్మద్ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy), రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), ఆర్మూర్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, బాసా వేణుగోపాల్ యాదవ్ ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Turmeric Board Nizamabad | అర్వింద్ తెచ్చిన పసుపు బోర్డుతో ఏం లాభం..?: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
