Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Degree College Admissions | భీమ్​గల్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సందడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Degree College Admissions | భీమ్​గల్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సందడి

నిజామాబాద్

Degree College Admissions | భీమ్​గల్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సందడి

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 5:13 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Degree College Admissions

అక్షరటుడే, భీమ్​గల్: Degree College Admissions | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్ గురువారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దోస్త్’ (DOST) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, ఇంటర్​ పూర్తిచేసిన విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Degree College Admissions | కళాశాలలోని కోర్సులివే..

కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను ప్రిన్సిపాల్​ వెల్లడించారు. బీఏ (హెచ్ఈపీ అండ్​ కంప్యూటర్ అప్లికేషన్స్), బీకాం (కంప్యూటర్స్), బీఎస్సీ (ఎంపీపీఎస్​ అండ్​ ఎంపీసీ) బీఎస్సీ (బీజెడ్​సీ) గ్రూపులలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9848581970 నంబరును సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Surender Release Protest | మాజీ ఎమ్మెల్యే సురేందర్​ను విడుదల చేయాలని రాస్తారోకో

State First Ranker | స్టేట్ ఫస్ట్ ర్యాంకర్​ మృదులకు సన్మానం
Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం!
Certified Seeds Farming | ప్రభుత్వం సూచించిన విత్తనాలనే రైతులు సాగు చేయాలి..: రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి
Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..
Hanuman Shobha Yatra | నగరం కాషాయమయం.. ఉత్సాహంగా హనుమాన్​ శోభాయాత్ర..
TAGGED:ba bcom bsc admissionsbheemgal college admissionsDegree College AdmissionsDOSTdost admission 2026dost registration telanganGovernment Degree Collegegovt college admissionstelangana degree coursesTelangana Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Narender Reddy  Narender Reddy | వేం నరేందర్ రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు
Next Article Government Schemes Government Schemes | అర్హులకు పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?