Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chaitanya Reddy Transfer | కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ.. సంగారెడ్డిలో పోస్టింగ్​!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Chaitanya Reddy Transfer | కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ.. సంగారెడ్డిలో పోస్టింగ్​!

నిజామాబాద్తాజా వార్తలు

Chaitanya Reddy Transfer | కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ.. సంగారెడ్డిలో పోస్టింగ్​!

ఏఎస్పీ బదిలీ తర్వాత కొత్తగా ఎవరు రానున్నారనేది ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే గతంలో మాదిరిగా డీఎస్పీ క్యాడర్ అధికారి వస్తారా..? లేక సబ్ డివిజన్ ఏఎస్పీ హోదాలో నియమిస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 18, 2026 9:40 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Chaitanya Reddy Transfer
Chaitanya Reddy Transfer

అక్షరటుడే, కామారెడ్డి: Chaitanya Reddy Transfer | కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ అయ్యారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డి డీఎస్పీలుగా మాత్రమే ఇక్కడ పని చేసేవారు.

Contents
  • Chaitanya Reddy Transfer | 15 నెలల పాటు
    • Chaitanya Reddy Transfer | భరోసా నింపే ప్రయత్నం

Chaitanya Reddy Transfer | 15 నెలల పాటు

మొట్టమొదటిసారిగా సబ్ డివిజన్ ఏఎస్పీ స్థాయి అధికారిణిగా చైతన్య రెడ్డి 2025 జనవరి 1 న బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో దాదాపు 15 నెలల పాటు పనిచేశారు. ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విధుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

కేసుల విచారణలో పారదర్శకత పెంచేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ముఖ్యంగా షీ టీం బలోపేతం కోసం కృషి చేశారు. గ్రామాల్లో షీ టీంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పొక్సో కేసుల విచారణతో నిక్కచ్చిగా వ్యవహరించారు.

Chaitanya Reddy Transfer | భరోసా నింపే ప్రయత్నం

తప్పు చేసిన వ్యక్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నారు. దాంతో కేసుల విషయంలో ఏఎస్పీ వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. మహిళా సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

పొక్సో కేసు బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేయగా ఇటీవల అనేక కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. ఏఎస్పీ బదిలీ తర్వాత కొత్తగా ఎవరు రానున్నారనేది ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే గతంలో మాదిరిగా డీఎస్పీ క్యాడర్ అధికారి వస్తారా..? లేక సబ్ డివిజన్ ఏఎస్పీ హోదాలో నియమిస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Three Knots Marriage | మూడు ముళ్ల బంధం.. ఈ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు
Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన
Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
TAGGED:ASP transfer newsChaitanya ReddyChaitanya Reddy TransferKamareddy ASPPOCSO casesSangareddy policeShe TeamsTelangana Policewomen safety initiatives
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Wealth management mistakes 11
Next Article ​ Kamareddy Police | ​ Kamareddy Police | ఐదేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు..​ కన్నతల్లే యమకింకరిణి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?