Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Baswa Reddy Transfer | నిజామాబాద్​ అదనపు డీసీపీగా శుభం ప్రకాష్.. బస్వారెడ్డి బదిలీ!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Baswa Reddy Transfer | నిజామాబాద్​ అదనపు డీసీపీగా శుభం ప్రకాష్.. బస్వారెడ్డి బదిలీ!

నిజామాబాద్తాజా వార్తలు

Baswa Reddy Transfer | నిజామాబాద్​ అదనపు డీసీపీగా శుభం ప్రకాష్.. బస్వారెడ్డి బదిలీ!

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​లో పనిచేస్తున్న అదనపు డీసీపీ బస్వారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Naresh chandan
Last updated: ఏప్రిల్ 18, 2026 10:33 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Baswa Reddy Transfer
Baswa Reddy Transfer

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Baswa Reddy Transfer | నిజామాబాద్​ అదనపు డీసీపీ బస్వారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను చీఫ్​ ఆఫీస్​కు బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయన స్థానంలో ఐపీఎస్​ అధికారి శుభం ప్రకాష్​కు బాధ్యతలు అప్పగించారు.

2022 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన శుభం ప్రకాష్​ గతంలో కరీంనగర్​ రూరల్​ ఏసీపీగా పనిచేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోనూ విధులు నిర్వర్తించారు. తాజాగా ఆయన్ను నిజామాబాద్​కు బదిలీ చేశారు.

Baswa Reddy Transfer | బస్వారెడ్డి తనదైన ముద్ర..

నిజామాబాద్ అడిషనల్​ డీసీపీగా సేవలు అందించిన బస్వారెడ్డి విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారు. గతంలో ఆయన ఎస్సైగా, సీఐగా, ఏసీపీగా నిజామాబాద్​ జిల్లాలో సేవలు అందించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కమిషనరేట్​పై పూర్తి పట్టు ఉంది.

కాగా, వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన హైదరాబాద్​కు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బస్వారెడ్డి తాజా బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Three Knots Marriage | మూడు ముళ్ల బంధం.. ఈ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

EMRS Gandhari Jobs | గాంధారి ఏకలవ్య గురుకులంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం
Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ
BJP Felicitation Meeting | రేపు జిల్లాకు ఎంపీలు ఈటల, అర్వింద్​ రాక..
Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత
TAGGED:Baswa ReddyBaswa Reddy TransferHyderabad transfer newsIndian police officersIPS postingsNizamabad ADCPpolice reshuffleShubham Prakash IPSTelangana police transfer
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kisan Nyay Satyagraha | Kisan Nyay Satyagraha | మహాధర్నాలో పాల్గొన్న యూత్​ కాంగ్రెస్​ నాయకులు
Next Article Telangana IPS Transfers Telangana IPS Transfers | రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?