Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana IPS Transfers | రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana IPS Transfers | రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ

తెలంగాణతాజా వార్తలు

Telangana IPS Transfers | రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది...

Naresh chandan
Last updated: ఏప్రిల్ 18, 2026 11:48 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Telangana IPS Transfers
Telangana IPS Transfers

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana IPS Transfers | తెలంగాణలో పలువురు ఐపీఎస్​లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్వర్వులు జారీ చేశారు.

Telangana IPS Transfers | బదిలీ అయిన అధికారులు వీరే..

  • ఆసిఫాబాద్ లో పనిచేస్తున్న ఏఎస్పీ ఎస్. చిత్తరంజన్ ను అదే జిల్లాలోని అదనపు ఎస్పీ (పరిపాలన) విభాగానికి బదిలీ చేశారు.
  • కామారెడ్డి ఏఎస్పీ బొక్కా చైతన్య రెడ్డి IPS (RR:2022)ని సంగారెడ్డి అదనపు SP (Admn)గా నియమించారు.
  • జనగాం ఏఎస్పీ పాండేరే చేతన్ నితిన్ ను జగిత్యాలలోని పరిపాలన విభాగంలోకి బదిలీ చేశారు.
  • భద్రాచలం ఏసీపీ విక్రాంత్​ కుమార్​ సింగ్​ను మెదక్​కు బదిలీ చేశారు.
  • వరంగల్ లో పనిచేస్తున్న ఏఎస్పీ శుభం ప్రకాష్ ను నిజామాబాద్ అదనపు డీసీపీ (పరిపాలన)గా బదిలీ చేశారు.
  • భైంసాలోని ఏఎస్పీ రాజేష్ మీనాను అక్కడే పరిపాలన విభాగంలోకి బదిలీ చేశారు.
  • ఆదిలాబాద్​లో పనిచేస్తున్న ఏఎస్పీ పి.మౌనికను అదే జిల్లాలోని వేరే చోటుకు బదిలీ చేశారు.
  • నిర్మల్​లో పనిచేస్తున్న ఏఎస్పీ సాయికిరణ్ ను భైంసాకు ట్రాన్స్​ఫర్​ చేశారు.
  • వేములవాడ ఏఎస్పీ Ruthwik Sai Kotte ఉట్నూర్​కు బదిలీ అయ్యారు.

ఇది కూడా చదవండి: Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట!

Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Handloom Workers Issue | చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం : కవిత
March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
TAGGED:district police changesIndia IPS newsIPS officers listKamareddy ASPNizamabad police updatepolice reshuffle TelanganaTelangana IPS TransfersWarangal ASP
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Baswa Reddy Transfer Baswa Reddy Transfer | నిజామాబాద్​ అదనపు డీసీపీగా శుభం ప్రకాష్.. బస్వారెడ్డి బదిలీ!
Next Article Vasuki Nagabhushana Vasuki Nagabhushana | శివయ్య మెడలో పాము ఎందుకుంటుంది.. ఆ సర్పానికి, విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?