Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Annamalai Criticizes Stalin | సీఎం స్టాలిన్​కు ఓటమి భయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Annamalai Criticizes Stalin | సీఎం స్టాలిన్​కు ఓటమి భయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు

జాతీయం

Annamalai Criticizes Stalin | సీఎం స్టాలిన్​కు ఓటమి భయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో ఎన్​డీఏ విజయం సాధిస్తుందని బీజేపీ నేత​ అన్నామలై అన్నారు. సీఎం స్టాలిన్​ కళ్లలో ఓటమి భయం కనిపిస్తుందని పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 1:13 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Annamalai Criticizes Stalin

అక్షరటుడే, వెబ్​డెస్క్: Annamalai Criticizes Stalin | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Assembly elections) ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైన గెలవాలని అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బుధవారం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించారు.

తమిళనాడులో ఏఐడీఎంకే (AIADMK), బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అన్నామలై మాట్లాడుతూ.. కోయంబత్తూరులో, తమిళనాడు అంతటా ఈసారి NDA భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. DMK ప్రభుత్వం నుంచి వైదొలగాలని వారు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. తాము ప్రచారం చేస్తున్న అన్ని చోట్ల ప్రజల స్పందన అద్భుతంగా ఉందన్నారు. ఈసారి పళనిస్వామి అత్యంత భారీ మెజారిటీతో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Annamalai Criticizes Stalin | కళ్ల ముందు ఓటమి

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం స్టాలిన్​ (CM Stalin) వ్యాఖ్యలపై అన్నామలై స్పందించారు. ముఖ్యమంత్రి ఎప్పటిలాగే, ప్రతి చిన్న విషయంపైనా, ప్రతి అంశంపైనా రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తమిళనాడులోని మహిళలు 33 శాతం రిజర్వేషన్‌ (Women’s Reservation Bill)ను వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. స్టాలిన్​కు ఓటమి కళ్ల ముందు కనిపిస్తోందని, అందుకే ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

కాగా కేంద్ర ప్రభుత్వం (Central Government) మహిళా రిజర్వేషన్​ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను రేపు పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది. అయితే డీలిమిటేషన్​తో తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు సీఎం సైతం డీలిమిటేషన్​ను వ్యతిరేకించారు. బుధవారం ఆయన ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలతో జూమ్​ మీటింగ్​లో చర్చించారు. పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఇది కూడా చదవండి..: Samrat Choudhary CM | బీహార్​ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణం

Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్​ షా
Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..
TAGGED:AIADMKAnnamalai Criticizes StalinCentral GovernmentCM StalinTamil Nadu Assembly ElectionsWomen's Reservation Bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Samrat Choudhary CM Samrat Choudhary CM | బీహార్​ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణం
Next Article Road Safety Campaign Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?