Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chhattisgarh Boiler Blast | పవర్​ ప్లాంట్​లో పేలిన బాయిలర్​.. 10 మంది మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Chhattisgarh Boiler Blast | పవర్​ ప్లాంట్​లో పేలిన బాయిలర్​.. 10 మంది మృతి

జాతీయం

Chhattisgarh Boiler Blast | పవర్​ ప్లాంట్​లో పేలిన బాయిలర్​.. 10 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ శక్తి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పవర్‌ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 10 మంది మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 7:17 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Chhattisgarh Boiler Blast

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh Boiler Blast | ఛత్తీస్‌గఢ్‌ శక్తి జిల్లాలో (Sakti district) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింఘితరాయ్‌లోని పవర్‌ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 10 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు.

Contents
  • Chhattisgarh Boiler Blast | పలువురికి తీవ్ర గాయాలు
    • Chhattisgarh Boiler Blast | మెరుగైన వైద్యం

సింగితరాయ్ గ్రామంలోని వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) పవర్ ప్లాంట్‌లోని బాయిలర్ ట్యూబ్‌లో మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్​ తెలిపారు. మరికొంత మంది చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పలువురు కార్మికులను కూడా రక్షించినట్లు తెలిపారు.

Chhattisgarh Boiler Blast | పలువురికి తీవ్ర గాయాలు

బాయిలర్ ట్యూబ్‌లో పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Chhattisgarh Boiler Blast | మెరుగైన వైద్యం

తమ ప్లాంట్‌లోని యూనిట్​లో బాయిలర్‌లో పేలుడు జరిగినట్లు వేదాంత లిమిటెడ్ తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

At least four workers killed, 15 injured in blast at a private power plant in #Chhattisgarh’s Sakti district.

Injured were being rushed to neighbouring #Raigarh district for treatment. Casualties might rise, say police. pic.twitter.com/WD9Ik3A6Xt

— The Times Of India (@timesofindia) April 14, 2026

ఇది కూడా చదవండి : BJP Manifesto Tamil Nadu | మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఉచితంగా మూడు సిలిండర్లు : బీజేపీ హామీ

India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్
TAGGED:boiler explosionbreaking news IndiaChhattisgarh accidentindustrial disaster IndiaVedanta power plantworker deaths
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article DGP Shivdhar Reddy | DGP Shivadhar Reddy | హత్యలకంటే రోడ్డు ప్రమాద మృతులే ఎక్కువ..: డీజీపీ శివధర్ రెడ్డి
Next Article Mandal Sabha Arrangements | Mandal Sabha Arrangements | మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?