Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Solar Power Growth | సౌర‘శక్తి’ సామ్రాజ్యంలో నంబర్ 2గా భారత్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Solar Power Growth | సౌర‘శక్తి’ సామ్రాజ్యంలో నంబర్ 2గా భారత్

జాతీయం

India Solar Power Growth | సౌర‘శక్తి’ సామ్రాజ్యంలో నంబర్ 2గా భారత్

సోలార్ పవర్ ఉత్పత్తిలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అమెరికా మూడో స్థానానికి పడిపోయింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 12:34 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 గంటలు ago
Share
India Solar Power Growth

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Solar Power Growth | ప్రపంచ సౌరశక్తి సామ్రాజ్యంలో అగ్రరాజ్యం అమెరికాను (America) వెనక్కి నెట్టి భారత్ (India) నంబర్ టూగా ఆవిర్భవించింది. 14 నెలల్లోనే 50 గిగావాట్ల భారీ సామర్థ్యాన్ని జోడించి, మొత్తం 150 గిగావాట్ల మైలురాయిని దాటడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకుంది.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరిగిన దేశీయ తయారీ సామర్థ్యం ఈ విజయానికి కారణమయ్యాయి. 2030 సంవత్సరం నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది. కాగా అగ్రస్థానంలో చైనా కొనసాగుతోంది. అమెరికా, యూరోపియన్ దేశాల కంటే భారత్ వేగంగా ముందుకు దూసుకెళ్తుండడం గమనార్హం.

India Solar Power Growth | గతంలో 11 ఏళ్లు.. ఇప్పుడు 14 నెలలు..

గ్రీన్ ఎనర్జీ (Green Energy) విషయంలో గతంలో మొదటి 50 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించడానికి మన దేశానికి 11 ఏళ్ల సమయం పట్టింది. కానీ ఇప్పుడు అదే 50 గిగావాట్ల సామర్థ్యాన్ని 14 నెలల్లోనే చేరుకోవడం గమనార్హం. 2025 -26 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 44.6 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని భారత్ తన గ్రిడ్‌కు అనుసంధానించడం గమనార్హం. ‘పీఎం సూర్య ఘర’ (PM Surya Ghar) వంటి పథకాలు ప్రజలకు చేరువై సామాన్యులు సైతం తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటుండడంతో ఈ వృద్ధి సాధ్యమైందని భావిస్తున్నారు. ‘భారత్ ఇప్పుడు ఏడాదికి 50 గిగావాట్ల వృద్ధి దిశగా సాగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది గట్టి పునాది.’ అని నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో సుబ్రహ్మణ్యం పులిపాక పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Delimitation Bill | రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​

Delhi Assembly Car Incident | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొని లోనికి దూసుకెళ్లిన కారు
Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు
Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల
IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
TAGGED:clean energy indiagreen energy indiaindia energy newsindia solar powerIndia Solar Power Growthrenewable energy indiasolar capacity growthsolar industry indiasolar power ranking
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Delimitation Bill Delimitation Bill | రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్​
Next Article Medipally Police Medipally Police | జ్యూస్ అని చెప్పి.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?