Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jubilee Hills Hit Run | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jubilee Hills Hit Run | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు!

తెలంగాణతాజా వార్తలుహైదరాబాద్

Jubilee Hills Hit Run | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు!

జూబ్లీహిల్స్ కేసు గురించి తెలిసి ఈ కేసును మళ్లీ పరిశీలించారు. ఆ కేసులో పోలీసులు లొంగిపోయిన వ్యక్తి వాంగ్మూలం నమోదు చేశారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 18, 2026 5:20 సా.
Naresh chandan
18 గంటలు ago
Share
Jubilee Hills Hit Run
Jubilee Hills Hit Run

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jubilee Hills Hit Run | హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

Contents
  • Jubilee Hills Hit Run | అసలేం జరిగిందంటే..
    • Jubilee Hills Hit Run | ఇదిలా ఉండగా…

దీర్ఘకాలంగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, తాజాగా నిందితుడు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట హాజరయ్యాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధ్యతపై దృష్టి సారించారు. ఈ పరిణామం నగరంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Jubilee Hills Hit Run | అసలేం జరిగిందంటే..

మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఫిబ్రవరి 17, 2022న జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ ఫుట్‌పాత్‌ వద్ద ఉంటూ బెలూన్లు, స్ట్రాబెర్రీలు విక్రయిస్తున్నారు. ఆ సమయంలో ఓ కారు వీరిని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చిన్నారి రణవీర్​ పరిస్థితి విషమించి మరణించాడు.

అయితే ప్రమాదం జరిగిక కారులో ఉన్న ముగ్గురు యువకులు పారిపోయారు. ఆ కారుపై అప్పటి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉంది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు కేసు నమోదు తెలుసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్‌ అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కారులో తనతో పాటు రాహిల్‌, మరో స్నేహితుడు మహమ్మద్‌ మాజ్‌ ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

Jubilee Hills Hit Run | ఇదిలా ఉండగా…

2023లో ప్రజాభవన్ వద్ద బారికేడ్లు ఢీ కొన్న ప్రమాదంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జూబ్లీహిల్స్ కేసు గురించి తెలిసి ఈ కేసును మళ్లీ పరిశీలించారు. ఆ కేసులో పోలీసులు లొంగిపోయిన వ్యక్తి వాంగ్మూలం నమోదు చేశారు.

అందులో ప్రమాదం జరిగినప్పుడు సదరు కారు నడిపింది rahel అని తేలింది. తానే కారు నడిపినట్లు అంగీకరించాలంటూ రాహిల్‌ బంధువులు తనను బలవంతంగా ఒప్పించారని పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి తెలిపినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Vaisakha Amavasya | అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారా.. వైశాఖ అమావాస్య నాడు ఈ చిన్న పని చేస్తే రుణ విముక్తి ఖాయం!

Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
 GHMC Property Seizure | హైదరాబాద్​లో మాజీ సీఎం ఇల్లు సీజ్​
Revanth Reddy youth sports | పబ్ కల్చర్ వద్దు.. ప్లే గ్రౌండ్ ముద్దు : సీఎం రేవంత్
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
TAGGED:breaking news Hyderabadhit and run IndiaHyderabad accident caseJubilee Hills Hit RunPolice investigationRahul surrender newsroad accident HyderabadTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Incomplete house vastu Incomplete house vastu | అసంపూర్తిగా ఉన్న ఇంట్లోకి వెళ్తే అశుభమా.. వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే!
Next Article Meenakshi Seshadri Dance Meenakshi Seshadri Dance | 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్.. ‘అవురా అమ్మక చెల్లా పాట‌’కు మీనాక్షి శేషాద్రి రీ-క్రియేషన్ వైరల్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?