Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Safety Human Chain | ‘అరైవ్ అలైవ్’లో భాగంగా రోడ్డుపై విద్యార్థుల మానవహారం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Safety Human Chain | ‘అరైవ్ అలైవ్’లో భాగంగా రోడ్డుపై విద్యార్థుల మానవహారం..

నిజామాబాద్

Road Safety Human Chain | ‘అరైవ్ అలైవ్’లో భాగంగా రోడ్డుపై విద్యార్థుల మానవహారం..

కోటగిరిలోని బస్టాండ్ ఆవరణలో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మైనర్, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంకన్​డ్రైవ్ వంటి వాటి వల్ల సంభవించే ప్రమాదాలను గురించి వివరిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 3:38 సా.
Srinivas Kolluri
21 గంటలు ago
Share
Road Safety Human Chain

అక్షరటుడే, కోటగిరి : Road Safety Human Chain | మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో విద్యార్థులకు రోడ్డు భద్రత (Road Safety) నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంకన్​డ్రైవ్ వంటి వాటి వల్ల సంభవించే ప్రమాదాలను గురించి వివరిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు.

Contents
  • Road Safety Human Chain | రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా..
    • Road Safety Human Chain | బాల్కొండలో..

Road Safety Human Chain | రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా..

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రోడ్డు ప్రమాదాలను (Road accidents) తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు దెబ్బతింటున్నాయని, ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలను గుర్తుపెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని సూచించారు. హెల్మెట్ ధరించడం అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవాలని కాదని అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అనిల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Road Safety Human Chain

Road Safety Human Chain | బాల్కొండలో..

అక్షరటుడే, బాల్కొండ: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే క్రమంలో బాల్కొండలోని శివాజీ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు దాటేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తల్లిదండ్రులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసులు, ప్రజలు కలిసి రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు. ఎస్సై శైలేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..

Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి: డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​
Market Yard Security | మార్కెట్​యార్డులో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 
Paddy Procurement Farmers | రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
Gold Price Drop | సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి
TAGGED:Arrive Alive Campaignhelmet safetyhuman chain eventRoad Accidentsroad accidents preventionroad safetyRoad Safety Human Chainstudent awareness program
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Jagan Targets Chandrababu Jagan Targets Chandrababu | మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు : వైఎస్​ జగన్​
Next Article BJP Leader Suicide BJP Leader Suicide | బీజేపీ నాయకుడి ఆత్మహత్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?