Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Naval Warning | ఆ నౌకలను వాటిని ధ్వంసం చేస్తాం..ట్రంప్​ వివాదాస్పద హెచ్చరిక!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Naval Warning | ఆ నౌకలను వాటిని ధ్వంసం చేస్తాం..ట్రంప్​ వివాదాస్పద హెచ్చరిక!

అంతర్జాతీయంతాజా వార్తలు

Trump Naval Warning | ఆ నౌకలను వాటిని ధ్వంసం చేస్తాం..ట్రంప్​ వివాదాస్పద హెచ్చరిక!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ తాజాగా సోషల్​ మీడియాలో చేసిన పోస్టు అంతర్జాతీయ చర్చకు దారితీసింది..

Naresh chandan
Last updated: ఏప్రిల్ 13, 2026 10:05 సా.
Naresh chandan
5 గంటలు ago
Share
Trump Naval Warning
Trump Naval Warning

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Naval Warning | అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువుగా మారారు. సముద్ర మార్గాల్లో భద్రతా అంశాలపై చేసిన తాజా హెచ్చరిక ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Trump Naval Warning | డ్రగ్ డీలర్లపై ఉపయోగించే చర్యలు..

సోషల్ మీడియాలో ట్రంప్​ చేసిన పోస్టులో.. అమెరికా ఏర్పాటు చేసిన సముద్ర నిర్బంధానికి (బ్లాకేడ్) ఎవరైనా నౌకలు సమీపిస్తే వెంటనే వాటిని ధ్వంసం చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. డ్రగ్ స్మగ్లింగ్‌కు పాల్పడే పడవలపై అమలు చేసే కఠిన చర్యలు వాటిపై అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

“ఆ నౌకలు మా బ్లాకేడ్‌కు దగ్గరగా వస్తే.. సముద్రంలో డ్రగ్ డీలర్లపై ప్రయోగించే విధంగానే వేగంగా, కఠినంగా చర్యలు తీసుకుంటాం” అని ట్రంప్​ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా భద్రతా విధానాల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.

ట్రంప్ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా చర్చలు మొదలయ్యాయి. సముద్ర భద్రత, అంతర్జాతీయ చట్టాలు, ఉద్రిక్త పరిస్థితులపై ఈ ప్రకటన ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: Laughing Boy Viral | ఒక్క నవ్వుతో ఓవర్​ నైట్​ వైరల్​ లాఫింగ్​ బాయ్​.. నెట్టింట తెలంగాణ బాలుడి సంచలనం!

ఇది కూడా చదవండి: Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​
Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
Kids Iron Foods | పిల్లల్లో రక్తం తక్కువగా ఉందా.. ఐరన్ పెంచే ఈ ‘సూపర్ ఫుడ్స్’ తినిపించాల్సిందే!
Iran US Tensions | గల్ఫ్​ దేశాల్లోని పోర్టులను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
TAGGED:Donald Trump statementglobal tension usainternational waters issuemaritime security newsmilitary warning shipsTrump Naval Warningus blockade threatus political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article AP Police Special Leaves AP Police Special Leaves | ఏపీ పోలీసులకు ప్రత్యేక సెలవులపై సర్కారు కీలక నిర్ణయం
Next Article Alprazolam Seizure Case Alprazolam Seizure Case | మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ఇద్దరు నిందితుల అరెస్టు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?