Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య..

నిజామాబాద్

Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య..

భర్త తిట్టాడనే కోపంతో భార్య క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 9:37 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Wife Suicide Over Scolding

అక్షరటుడే, గాంధారి: Wife Suicide Over Scolding | భర్త తిట్టాడనే కోపంతో భార్య క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గాంధారి మండలం (Gandhari Mandal)లోని బీరుమల్​తండాలో శనివారం చోటు చేసుకుంది.

Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని.. పురుగుల మందు తాగి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని బీరుమల్​తండా (Beerumalthanda) గ్రామానికి చెందిన చెందిన జ్యోతి (28) తన భర్త తిట్టాడని కోపంతో శుక్రవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు, చుట్టుపక్కల వారు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆమెను గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్​ (Nizamabad)లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో చేర్పించారు. అయితే రాత్రి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ జ్యోతి మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీలకు అప్పగించామని పోలీసులు తెలిపారు. జ్యోతి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహేందర్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం

Sanjay Flexies | నగరంలో ‘జస్టిస్​ ఫర్​ సంజయ్’​​ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు
Perini dance exams | పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షల నిర్వహణ
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
SSC Exams | ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..
TAGGED:Beerumalthandadomestic disputefamily conflictgandhari incidentGandhari MandalNizamabadpesticide poisoningrural news Indiasuicide caseTragic Deathwife suicideWife Suicide Over Scolding
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana University | Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం
Next Article Armoor Illegal Activities Armoor Illegal Activities | ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమాలను అరికట్టాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?