Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Reservation Act | మహిళా రిజర్వేషన్​ చట్టంపై గెజిట్​ నోటిఫికేషన్ విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Women Reservation Act | మహిళా రిజర్వేషన్​ చట్టంపై గెజిట్​ నోటిఫికేషన్ విడుదల

జాతీయం

Women Reservation Act | మహిళా రిజర్వేషన్​ చట్టంపై గెజిట్​ నోటిఫికేషన్ విడుదల

మహిళా రిజర్వేషన్‌ చట్టం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 10:07 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Women Reservation Act

అక్షరటుడే, వెబ్​డెస్క్: Women Reservation Act | మహిళా రిజర్వేషన్‌ చట్టం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ (Gazette Notification) విడుదల చేసింది. సాంకేతిక సమస్యను అధిగమించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 16ను మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా నోటిఫై చేసింది.

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, శాసనసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ను కల్పించే ‘మహిళా రిజర్వేషన్ చట్టం 2023’ గురువారం (ఏప్రిల్ 16, 2026) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని 2029లో అమలు చేసేందుకు వీలుగా సవరించడంపై పార్లమెంటు (Parliament)లో చర్చ జరుగుతున్న సమయంలోనే, 2023 నాటి ఈ చట్టాన్ని ఏప్రిల్ 16, 2026 నుండి అమల్లోకి వచ్చేలా ఎందుకు నోటిఫై చేశారనే విషయం మాత్రం తక్షణమే స్పష్టం కాలేదు. సాంకేతిక అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Women Reservation Act | డీలిమిటేషన్​ తర్వాత..

మహిళా రిజర్వేషన్​ చట్టం అమలులోకి వచ్చిన ప్రస్తుత సభలో దానిని అమలు చేయడం సాధ్యం కాదు. జనాభా లెక్కల (Census) ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే, మహిళల రిజర్వేషన్‌ (Women Reservation)ను అమలు చేయడం సాధ్యమవుతుంది. రాష్ట్రపతి 2023లోనే మహిళా రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలిపినప్పటికీ, అది ఇంకా అమలులోకి రాలేదు. నియోజకవర్గాల పునర్విభజన నిబంధన నుంచి మహిళా రిజర్వేషన్‌ను వేరు చేయడానికి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త రాజ్యాంగ సవరణపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో ఈ నోటిఫికేషన్ జారీ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇది కూడా చదవండి..: Delimitation Seats Increase | తెలంగాణలో 26, ఏపీలో 38 ఎంపీ స్థానాలు : అమిత్‌ షా

Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య
Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..
ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం
UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు
TAGGED:CensusGazette NotificationParliamentwomen reservationWomen Reservation Act
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jasprit Bumrah Form Jasprit Bumrah Form | బుమ్రా ఫామ్‌పై విమర్శలు.. ఇంత వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డంపై కోచ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్
Next Article Kondapur Drugs Bust Kondapur Drugs Bust | కొండాపూర్​లో డ్రగ్స్​ కలకలం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?