Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Fall | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మళ్లీ పతనమైన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Fall | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మళ్లీ పతనమైన సూచీలు

బిజినెస్​

Stock Market Fall | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మళ్లీ పతనమైన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో సాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 998 పాయింట్లు, నిఫ్టీ 289 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 12:09 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Stock Market Fall

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Fall | అమెరికా -ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హార్మూజ్ జలసంధి దిగ్బంధనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఆదేశాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. మరోవైపు ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఒత్తిడికి గురవుతున్నాయి.

Contents
  • Stock Market Fall | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..
    • Stock Market Fall | ఆటో, ఫైనాన్షియల్ రంగాల్లో అమ్మకాలు..

Stock Market Fall | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,613 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై మరో 69 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 691 పాయింట్లు కోలుకుంది. నిఫ్టీ 462 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 34 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 207 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 998 పాయింట్ల నష్టంతో 76,551 వద్ద, నిఫ్టీ 289 పాయింట్ల నష్టంతో 23,760 వద్ద ఉన్నాయి.

Stock Market Fall | ఆటో, ఫైనాన్షియల్ రంగాల్లో అమ్మకాలు..

ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 1.93 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.83 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.60 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.45 శాతం, ఎనర్జీ 1.33 శాతం, ఐటీ 1.21 శాతం నష్టాలతో ఉండగా.. యుటిలిటీ 1.46 శాతం, పవర్ 1.16 శాతం, టెలికాం ఇండెక్స్ 0.33 శాతం లాభాలతో ఉన్నాయి.

Gainers : బీఎస్ ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 28 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ 1.49 శాతం, ఎయిర్‌టెల్ 0.06 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : మారుతి 4.04 శాతం, ఇండిగో 2.65 శాతం, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ 2.64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.54 శాతం, రిలయన్స్ 2.27 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు!

Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ
Indian Stock Market | భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్‌ కుదేలు..
Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​
April 15 Gold Rates | పెరుగుతున్న బంగారం ధర.. లక్షన్నర దాటి ముందుకు!
TAGGED:Domestic Stock MarketStock market fallStock MarketsUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట! Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట!
Next Article PCC Chief Comments PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు పోటీ లేదు : పీసీసీ చీఫ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?