Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: State First Ranker | స్టేట్ ఫస్ట్ ర్యాంకర్​ మృదులకు సన్మానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - State First Ranker | స్టేట్ ఫస్ట్ ర్యాంకర్​ మృదులకు సన్మానం

నిజామాబాద్

State First Ranker | స్టేట్ ఫస్ట్ ర్యాంకర్​ మృదులకు సన్మానం

ఇంటర్​ ఫలితాల్లో నిజామాబాద్​ నగరానికి చెందిన విద్యార్థిని స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించిన మృదులను శ్రీరామకృష్ణ విద్యానికేతన్​ యాజమాన్యం, అధ్యాపకులు సన్మానించారు

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 3:27 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
State First Ranker

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: State First Ranker | ఇంటర్​ ఫలితాల్లో నిజామాబాద్​ (Nizamabad) నగరానికి చెందిన విద్యార్థిని స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. విద్యార్థిని శ్రీరామకృష్ణ విద్యానికేతన్​ (Sri Ramakrishna Vidyaniketan) యాజమాన్యం, అధ్యాపకులు సన్మానించారు.

State First Ranker | శ్రీరామకృష్ణ విద్యానికేతన్​లో..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని మృదుల నగరంలోని శివాజీ నగర్​లో గల శ్రీరామకృష్ణ విద్యానికేతన్​లో ఎల్​కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యనభ్యసించిందని తెలిపారు. ఇంటర్మీడియట్​ (Intermediate)లో 996 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్​గా నిలిచినందుకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ యాజమాన్యం శ్రీనివాసచార్యులు, శశిరేఖ, మధుసూదన్, మాధురి తదితరులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: SSC Exam Centers | పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ABVP Leaders Arrest | కలెక్టరేట్​లో బస చేసేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు
Makloor Society Protest | మాక్లూర్​ సొసైటీలో అక్రమాలపై సభ్యుల ఆందోళన
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:IntermediateNizamabadSri Ramakrishna VidyaniketanState First Ranker Mrudula
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article SSC Exam Centers SSC Exam Centers | పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article ACB Office in Nizamabad ACB Office in Nizamabad | ఏసీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?