Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB Office in Nizamabad | ఏసీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - ACB Office in Nizamabad | ఏసీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

నిజామాబాద్

ACB Office in Nizamabad | ఏసీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

నగరంలో నూతన ఏసీబీ కార్యాలయాన్ని సీపీ సాయిచైతన్య ప్రారంభించారు. సుభాష్​ నగర్​లోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 3:32 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
ACB Office in Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ACB Office in Nizamabad | నగరంలో నూతన ఏసీబీ కార్యాలయాన్ని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ప్రారంభించారు. సుభాష్​ నగర్​లోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ACB Office in Nizamabad | నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి..

నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఏసీబీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏసీబీ వెస్ట్​ జోన్​ డిప్యూటీ డైరెక్టర్​ కమలాకర్​ రెడ్డి, నిజామాబాద్​ రేంజ్​ ఏసీబీ డీఎస్పీ శేఖర్​ గౌడ్​, ఇన్​స్పెక్టర్లు వేణుకుమార్​, నగేష్​, ఏసీబీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్​ గౌడ్​ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ అవినీతి జరుగుతుందని తెలిసినా తమ నంబర్లు 1064, ఏసీబీ డీఎస్పీ 9154388950, ఇన్​స్పెక్టర్లు 9154388923, 9154388951లలో సంప్రదించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: State First Ranker | స్టేట్ ఫస్ట్ ర్యాంకర్​ మృదులకు సన్మానం

Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం
Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
TAGGED:ACB Office in NizamabadAnti corruption bureaucorruption complaintsCP Sai Chaitanyagovernment vigilanceKamareddy NewsNizamabad NewsTelangana police news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article State First Ranker State First Ranker | స్టేట్ ఫస్ట్ ర్యాంకర్​ మృదులకు సన్మానం
Next Article CCS Police CCS Police | పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి.. ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?